ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
గుజరాత్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (జూన్ 29, 2017)
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న గుజరాత్ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాల గవర్నరు శ్రీ ఒ.పి. కోహ్లి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ.

అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమంలో మహాత్మ గాంధి విగ్రహం వద్ద పుష్ప దళాలను సమర్పిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమంలో బాపూ జీ కి నివాళులు అర్పిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.

అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమంలో శ్రీమద్ రాజ్ చంద్రజీ స్మారక నాణాన్ని విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో సాబర్మతి శత వార్షికోత్సవాలపై ఒక గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి, ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ మరియు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమంలో శ్రీమద్ రాజ్ చంద్ర జీ పై తీసుకువచ్చిన స్మారక తపాలా బిళ్ళను విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి, ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లను కూడా చూడవచ్చు.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమంలో శ్రీమద్ రాజ్ చంద్ర జీ పై తీసుకువచ్చిన స్మారక తపాలా బిళ్ళను విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, జూన్ 29, 2017: గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న సాబర్మతి ఆశ్రమంలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

The Prime Minister, Shri Narendra Modi emplane for Rajkot from Ahmedabad, Gujarat on June 29, 2017.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ కు చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరానికి చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న శిబిరం నిర్వాహకులు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ కేంద్ర మంత్రి శ్రీ తావర్ చంద్ గహ్ లోట్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్స్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరం లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్స్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరం లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి, సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ కేంద్ర మంత్రి శ్రీ తావర్ చంద్ గహ్ లోట్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ మరియు సామాజిక న్యాయం & సాధికారిత శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో సామాజిక న్యాయం & సాధికారిత శాఖ కేంద్ర మంత్రి శ్రీ థావర్ చంద్ గహ్ లోత్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి, సామాజిక న్యాయం & సాధికారిత శాఖ కేంద్ర మంత్రి శ్రీ థావర్ చంద్ గహ్ లోత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సహాయక సామగ్రిని, ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లి, సామాజిక న్యాయం & సాధికారిత శాఖ కేంద్ర మంత్రి శ్రీ థావర్ చంద్ గహ్ లోత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, సామాజిక న్యాయం & సాధికారిత శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవియ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న రేస్ కోర్స్ గ్రౌండ్స్ లో ఏర్పాటైన సామాజిక అధికారిత శిబిరంలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ ను ప్రారంభించడం కోసం విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ ను ప్రారంభించడం కోసం విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ కు సంబంధించిన ప్రెజెంటేషన్ ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వివరిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ ప్రారంభ వేళలో ‘పూజ’ నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ ప్రారంభ వేళలో ‘పూజ’ నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ ను దేశ ప్రజలకు అంకితమిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. (అజి మరియు న్యారీ డ్యామ్ లను కలపడం కోసం న్యారీ డ్యామ్ తో పాటు ఎక్స్ ప్రెస్ ఫీడర్ లైన్ ను రీమోడల్ చేయడమైంది) . చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. సౌని) యోజన ఒకటో దశలో భాగంగా అజి-3 డ్యామ్ ను దేశ ప్రజలకు అంకితమిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. (అజి మరియు న్యారీ డ్యామ్ లను కలపడం కోసం న్యారీ డ్యామ్ తో పాటు ఎక్స్ ప్రెస్ ఫీడర్ లైన్ ను రీమోడల్ చేయడమైంది) . చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, వ్యవసాయం & వ్యవసాయదారుల సంక్షేమం మరియు పంచాయతి రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ శోత్తం రూపాలా, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవియ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో స్మార్ట్ రాజ్ కోట్ హ్యాకథాన్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, వ్యవసాయం & వ్యవసాయదారుల సంక్షేమం మరియు పంచాయతి రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ శోత్తం రూపాలా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో స్మార్ట్ రాజ్ కోట్ హ్యాకథాన్ ప్రారంభ సందర్భంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, వ్యవసాయం & వ్యవసాయదారుల సంక్షేమం మరియు పంచాయతి రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ శోత్తం రూపాలా, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవియ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌని యోజన ఒకటో దశలో భాగమైన అజి-3 ను, ఇంకా ఇతర అభివృద్ధి పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాటైన కార్యక్రమలో పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో తన పర్యటనను ముగించుకొన్న అనంతరం అహమదాబాద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లను కూడా చూడవచ్చు.
రాజ్ కోట్, జూన్ 29, 2017: గుజరాత్ లోని రాజ్ కోట్ లో తన పర్యటనను ముగించుకొన్న అనంతరం అహమదాబాద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.