ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
గుజరాత్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (సెప్టెంబర్ 17, 2017)
గాంధీనగర్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ఆనకట్టను దేశ ప్రజలకు అంకితమివ్వడం కోసం గాంధీనగర్ నుండి కేవాడియా కు ప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.

గుజరాత్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ఆనకట్టను దేశ ప్రజలకు అంకితస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ గవర్నరు శ్రీ ఒ.పి. కోహ్లి ని, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి ని, ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
The Prime Minister, Shri Narendra Modi dedicates the Sardar Sarovar Dam to the nation, in Gujarat on September 17, 2017.
గుజరాత్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ఆనకట్టను దేశ ప్రజలకు అంకితస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ గవర్నరు శ్రీ ఒ.పి. కోహ్లి ని, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి ని, ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
గుజరాత్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
గుజరాత్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి ని కూడా చూడవచ్చు.
గుజరాత్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ పనులలో పురోగతిని గురించి తెలుసుకొంటున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
గుజరాత్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ పనులలో పురోగతిని గురించి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకొంటున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, ఇంకా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
గుజరాత్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
దభోయ్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని దభోయ్ లో బహిరంగ సభ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సాదర స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, ఇంకా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
దభోయ్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని దభోయ్ లో బహిరంగ సభ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సాదరంగా స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
దభోయ్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని దభోయ్ లో బహిరంగ సభ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సాదరంగా స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి ని, గనులు మరియు బొగ్గు శాఖ సహాయ మంత్రి శ్రీ హరిభాయ్ పార్థిభాయ్ చౌదరిని కూడా చూడవచ్చు.
దభోయ్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని దభోయ్ లో బహిరంగ సభ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సాదరంగా స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి ని కూడా చూడవచ్చు.
దభోయ్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని దభోయ్ లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

దభోయ్, సెప్టెంబర్ 17, 2017: గుజరాత్ లోని దభోయ్ లో బహిరంగ సభ వేదిక వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అమ్ రేలీ, సెప్టెంబరు 17, 2017: గుజరాత్ లోని అమ్ రేలీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
అమ్ రేలీ, సెప్టెంబరు 17, 2017: గుజరాత్ లోని అమ్ రేలీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
అమ్ రేలీ, సెప్టెంబరు 17, 2017: గుజరాత్ లోని అమ్ రేలీ లో అమర్ డెయిరీ కి చెందిన కొత్త ప్లాంటులను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
అమ్ రేలీ, సెప్టెంబరు 17, 2017: గుజరాత్ లోని అమ్ రేలీ లో అమర్ డెయిరీ లో ఒక మొక్కను నాటుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అమ్ రేలీ, సెప్టెంబరు 17, 2017: గుజరాత్ లోని అమ్ రేలీ లో అమర్ డెయిరీ లో ఒక మొక్కను నాటుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అమ్ రేలీ, సెప్టెంబరు 17, 2017: గుజరాత్ లోని అమ్ రేలీ లో సహకార్ సమ్మేళన్ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
గుజరాత్, సెప్టెంబరు 17, 2017: గుజరాత్ లో తన యాత్రను ముగించుకొన్న అనంతరం భావ్ నగర్ నుండి ఢిల్లీ కి పయనమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని మరియు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
గుజరాత్, సెప్టెంబరు 17, 2017: గుజరాత్ లో తన యాత్రను ముగించుకొన్న అనంతరం భావ్ నగర్ నుండి ఢిల్లీ కి పయనమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.