ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
గుజరాత్ లో ప్రధాన మంత్రి (అక్టోబర్ 07, 2017)
జామ్ నగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
జామ్ నగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ.
జామ్ నగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో ద్వారకాధీశ్ దేవాలయంలో దైవానికి నమస్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో ద్వారకాధీశ్ దేవాలయంలో దైవానికి నమస్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో ద్వారకాధీశ్ దేవాలయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో ద్వారకాధీశ్ దేవాలయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో ద్వారకాధీశ్ దేవాలయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
గుజరాత్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని బేట్ ద్వారక మరియు ఓఖా ల నడుమ వంతెన నిర్మాణం మరియు ఇతర రహదారి అభివృద్ధి పనుల శంకుస్థాపన కు ఉద్దేశించిన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

గుజరాత్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని బేట్ ద్వారక మరియు ఓఖా ల నడుమ వంతెన నిర్మాణం మరియు ఇతర రహదారి అభివృద్ధి పనుల శంకుస్థాపన కు ఉద్దేశించిన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం, ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ తో పాటు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
గుజరాత్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని బేట్ ద్వారక మరియు ఓఖా ల నడుమ వంతెన నిర్మాణం మరియు ఇతర రహదారి అభివృద్ధి పనుల శంకుస్థాపన కు ఉద్దేశించిన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
గుజరాత్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని బేట్ ద్వారక మరియు ఓఖా ల నడుమ వంతెన నిర్మాణం మరియు ఇతర రహదారి అభివృద్ధి పనుల శంకుస్థాపన కు ఉద్దేశించిన కార్యక్రమంలో పాలు పంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం, ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ ను, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
గుజరాత్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని బేట్ ద్వారక మరియు ఓఖా ల నడుమ వంతెన నిర్మాణం మరియు ఇతర రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం, ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ ను, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
గుజరాత్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని బేట్ ద్వారక మరియు ఓఖా ల నడుమ వంతెన నిర్మాణం మరియు ఇతర రహదారి అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం, ఇంకా గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని కూడా చూడవచ్చు.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ద్వారక, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని ద్వారకలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
చోటిలా, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని చోటిలా లో రాజ్ కోట్ నూతన విమానాశ్రయానికి, ఇంకా ఇతర రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనల కోసం ఏర్పాటైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
చోటిలా, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని చోటిలా లో రాజ్ కోట్ నూతన విమానాశ్రయం నిర్మాణానికి, ఇంకా ఇతర రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనల కోసం ఏర్పాటైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
చోటిలా, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని చోటిలా లో రాజ్ కోట్ నూతన విమానాశ్రయానికి, ఇంకా ఇతర రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

చోటిలా, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని చోటిలా లో రాజ్ కోట్ నూతన విమానాశ్రయానికి, ఇంకా ఇతర రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనల కోసం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి ని కూడా చూడవచ్చు.
చోటిలా, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని చోటిలా లో రాజ్ కోట్ నూతన విమానాశ్రయానికి, ఇంకా ఇతర రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనల కోసం ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
గాంధీనగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని గాంధీనగర్ లో నూతనంగా నిర్మించిన ఐఐటి భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

గాంధీనగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని గాంధీనగర్ లో నూతనంగా నిర్మించిన ఐఐటి భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ లో భాగంగా శిక్షణ పొందిన వారిని సమ్మానిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్ మేశన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

గాంధీనగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని గాంధీనగర్ లో నూతనంగా నిర్మించిన ఐఐటి భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ లో భాగంగా శిక్షణ పొందిన వారిని సమ్మానిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్ మేశన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
గాంధీనగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని గాంధీనగర్ లో నూతనంగా నిర్మించిన ఐఐటి భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ లో భాగంగా శిక్షణ పొందిన వారిని సమ్మానిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్ మేశన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ ను కూడా చూడవచ్చు.
గాంధీనగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని గాంధీనగర్ లో నూతనంగా నిర్మించిన ఐఐటి భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్’ లో భాగంగా శిక్షణ పొందిన వారిని సమ్మానిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్ మేశన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
గాంధీనగర్, అక్టోబర్ 07, 2017: గుజరాత్ లోని గాంధీనగర్ లో నూతనంగా నిర్మించిన ఐఐటి భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.