ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
గుజరాత్ లో ప్రధాన మంత్రి (అక్టోబర్ 08, 2017)
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ హాట్ కేశ్వర్ దేవాలయాన్ని సందర్శించి పూజ కార్యక్రమంలో పాలు పంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో జిఎమ్ఇఆర్ఎస్ వైద్య కళాశాలను దేశ ప్రజలకు అంకితం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ తో పాటు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో జిఎమ్ఇఆర్ఎస్ వైద్య కళాశాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో జిఎమ్ఇఆర్ఎస్ వైద్య కళాశాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో మిషన్ ఇంటెన్సిఫైడ్ ఇంద్రధనుష్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఆరోగ్యం కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ జె.పి. నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గనులు మరియు బొగ్గు శాఖ సహాయ మంత్రి శ్రీ హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో జిఎమ్ఇఆర్ఎస్ వైద్య కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో జిఎమ్ఇఆర్ఎస్ వైద్య కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ జె.పి. నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గనులు మరియు బొగ్గు శాఖ సహాయ మంత్రి శ్రీ హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడ్ నగర్, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లోని వడ్ నగర్ లో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడోదరా, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లో రెండు రోజుల పర్యటనను ముగించుకొన్న అనంతరం వడోదరా నుండి ఢిల్లీ కి విమానంలో బయలుదేరుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వడోదరా, అక్టోబర్ 08, 2017: గుజరాత్ లో రెండు రోజుల పర్యటనను ముగించుకొన్న అనంతరం వడోదరా నుండి ఢిల్లీ కి విమానంలో బయలుదేరుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.