ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
యు పి లోని గోరఖ్పూర్ లో ప్రధాన మంత్రి (జులై 22, 2016)
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ కు చేరుకున్నప్పుడు ఆయనకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేశ్ యాదవ్ లు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.

గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరానికి చేరుకున్నప్పటి దృశ్యం.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరానికి చేరుకున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ను కూడా చూడవచ్చు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరంలో పూజలో పాలు పంచుకున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ను, రసాయనాలు, ఎరువుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను కూడా చూడవచ్చు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరంలో మహంత్ అవైద్యనాథ్ జీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరంలో మహంత్ అవైద్యనాథ్ జీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరంలో మహంత్ అవైద్యనాథ్ జీ స్వానుభవ చరిత్ర గ్రంథాన్ని విడుదల చేస్తున్నప్పటి దృశ్యం.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరంలో కూటమిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరానికి చేరుకున్నప్పటి దృశ్యం.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నరు శ్రీ రామ్ నాయక్ ను కూడా చూడవచ్చు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిరంలో కూటమిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ను, రసాయనాలు, ఎరువుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇతర ప్రముఖులను కూడా చూడవచ్చు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లో ఎ ఐ ఐ ఎమ్ ఎస్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. ఇదే సందర్భంగా ఏర్పాటు చేసిన గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ మరియు గోరఖ్ పూర్ లో ఎఫ్ సి ఐ క్రీడా మైదానం సంబంధిత కార్యక్రమాలలోనూ ప్రధాన మంత్రి పాలు పంచుకున్నారు. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ను, కేంద్ర మంత్రులు శ్రీ అనంత్ కుమార్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ జె.పి.నడ్డా మరియు శ్రీ కల్ రాజ్ మిశ్ర లను కూడా చూడవచ్చు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లో ఎ ఐ ఐ ఎమ్ ఎస్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. ఇదే సందర్భంగా ఏర్పాటు చేసిన గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ మరియు గోరఖ్ పూర్ లో ఎఫ్ సి ఐ క్రీడా మైదానం సంబంధిత శంకుస్థాపన కార్యక్రమాలలోనూ ప్రధాన మంత్రి పాలు పంచుకున్నారు. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ను, కేంద్ర మంత్రులు శ్రీ అనంత్ కుమార్, శ్రీ జె.పి.నడ్డా, శ్రీ కల్ రాజ్ మిశ్ర మరియు శ్రీమతి అనుప్రియ పటేల్, ఇంకా ఇతర ప్రముఖులను కూడా చూడవచ్చు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పూర్ లో ఎ ఐ ఐ ఎమ్ ఎస్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. ఇదే సందర్భంగా ఏర్పాటు చేసిన గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ మరియు గోరఖ్ పూర్ లో ఎఫ్ సి ఐ క్రీడా మైదానం సంబంధిత కార్యక్రమాలలోనూ ప్రధాన మంత్రి పాలు పంచుకున్నారు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎ ఐ ఐ ఎమ్ ఎస్ గోరఖ్ పూర్ కు శంకుస్థాపన మరియు గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సంబంధించి గోరఖ్ పూర్ ఎఫ్ సి ఐ క్రీడా మైదానంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.

గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎ ఐ ఐ ఎమ్ ఎస్ గోరఖ్ పూర్ కు శంకుస్థాపన మరియు గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సంబంధించి గోరఖ్ పూర్ ఎఫ్ సి ఐ క్రీడా మైదానంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర మంత్రులు శ్రీ అనంత్ కుమార్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ జె.పి.నడ్డా మరియు శ్రీ కల్ రాజ్ మిశ్ర లను కూడా చూడవచ్చు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎ ఐ ఐ ఎమ్ ఎస్ గోరఖ్ పూర్ కు శంకుస్థాపన సందర్భంలో ఆ సంస్థ యొక్క నమూనా ను తిలకిస్తున్నప్పటి దృశ్యం. ఇదే సందర్భంలో గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సంబంధించి గోరఖ్ పూర్ ఎఫ్ సి ఐ క్రీడా మైదానంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొనూ ప్రధాన మంత్రి పాల్గొన్నారు. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ను, కేంద్ర మంత్రులు శ్రీ జె.పి.నడ్డా, శ్రీ కల్ రాజ్ మిశ్ర మరియు శ్రీమతి అనుప్రియ పటేల్, ఇంకా ఇతర ప్రముఖులను కూడా చూడవచ్చు.
గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్), జులై 22, 2016: ఎ ఐ ఐ ఎమ్ ఎస్ గోరఖ్ పూర్ ను గురించి, ఇంకా గోరఖ్ పూర్ ఎఫ్ సి ఐ క్రీడా మైదానం స్థలంలో గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సంబంధించిన వివరాలను ఒక వీడియో ప్రదర్శన ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువచ్చినప్పటి దృశ్యం.