ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో ప్రధాన మంత్రి (ఏప్రిల్ 19, 2016)
జమ్ము విమానాశ్రయం, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని జమ్ము విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతున్న జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా.
జమ్ము విమానాశ్రయం, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని జమ్ము విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతున్న జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు.

కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ వ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ వ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ వ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ వ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ వ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ అయిదో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.

కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభ సూచకంగా ఒక శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు.

కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించినప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను దేశానికి అంకితం చేస్తున్నన్నప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇంకా జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్ ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య చికిత్స పొందేందుకు ఉద్దేశించిన కార్డులను పంచిపెడుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య చికిత్స పొందేందుకు ఉద్దేశించిన కార్డులను పంచిపెడుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య చికిత్స పొందేందుకు ఉద్దేశించిన కార్డులను పంచిపెడుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, ఇంకా జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య చికిత్స పొందేందుకు ఉద్దేశించిన కార్డులను పంచిపెడుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో శ్రీ మాతా వైష్ణో దేవి ష్రైన్ బోర్డ్ స్పోర్ట్ స్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇంకా జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్ ఉన్నారు.

కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో ఏర్పాటైన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో ఏర్పాటైన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ప్రధాన మంత్రి తో పాటు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మరియు జమ్ము & కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ కుమార్ సింగ్, ఇంకా ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
కట్ రా, ఏప్రిల్ 19, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జమ్ము & కశ్మీర్ లోని కట్ రా లో ఏర్పాటైన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.