ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
జమ్ము & కశ్మీర్ లో ప్రధాన మంత్రి (మే 19, 2018)
లేహ్, మే 19, 2018 : లేహ్ లో జోజిలా సొరంగం నిర్మాణ పనుల ప్రారంభ సూచకంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
శ్రీనగర్, మే 19, 2018 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 330 ఎమ్ డబ్ల్యు సామర్థ్యం కలిగిన కిశన్ గంగ జల విద్యుత్తు కేంద్రాన్ని శ్రీనగర్ లో గల శేరె కశ్మీర్ ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్ కెఐసిసి) లో జరిగిన కార్యక్రమంలో దేశ ప్రజలకు అంకితం చేసినప్పటి దృశ్యం. చిత్రంలో జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా ను, కేంద్ర రహదారి రవాణా & హైవే లు, శిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం, ఇంకా గంగా సంరక్షణ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ని, ఈశాన్య ప్రాంతాల వికాసం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్షం శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింహ్ ను, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
జమ్ము, మే 19, 2018 : జమ్ము లో జరిగిన శేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా ను, ఈశాన్య ప్రాంతాల వికాసం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్షం శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింహ్ ను, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
జమ్ము, మే 19, 2018 : జమ్ము లో జరిగిన శేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
జమ్ము, మే 19, 2018 : జమ్ము లో జరిగిన శేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా ను కూడా చూడవచ్చు.
జమ్ము, మే 19, 2018 : జమ్ము లో జరిగిన శేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవం సందర్భంగా తీసిన ఒక బృంద ఛాయాచిత్రం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా ను, ఈశాన్య ప్రాంతాల వికాసం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్షం శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింహ్ ను, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
జమ్ము, మే 19, 2018 : జమ్ము లో వివిధ పథకాల ప్రారంభానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్రా ను, కేంద్ర రహదారి రవాణా & హైవే లు, శిప్పింగ్ మరియు జల వనరులు, నదుల వికాసం, ఇంకా గంగా సంరక్షణ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ని, ఈశాన్య ప్రాంతాల వికాసం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్షం శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింహ్ ను, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
జమ్ము, మే 19, 2018 : జమ్ము లో వివిధ పథకాల ప్రారంభం అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.