ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఝార్ ఖండ్ లోని రాంచీ లో ప్రధాన మంత్రి (సెప్టెంబర్ 12, 2019)
రాంచీ, సెప్టెంబర్ 12, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ఖండ్ లోని రాంచీ కి చేరుకొన్న సందర్భం గా ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము మరియు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ ఆయన కు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
రాంచీ, సెప్టెంబర్ 12,2019: ఝార్ ఖండ్ లోని రాంచీ లో విధాన సభ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్మూ ను మరియు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘువర్ దాస్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.

సాహిబ్ గంజ్, సెప్టెంబర్ 12,2019: ఝార్ ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో మల్టి-మోడల్ టర్మినల్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్మూ ను, ఆదివాసీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా ను, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘువర్ దాస్ ను, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రులు శ్రీ పురుషోత్తం రూపాలా, ఇంకా శ్రీ కైలాశ్ చౌధరి తో పాటు ఇతర ఉన్నతాధికారుల ను కూడా చూడవచ్చు.
సాహిబ్ గంజ్, సెప్టెంబర్ 12,2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో మల్టి-మోడల్ టర్మినల్ ను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం.
రాంచీ, సెప్టెంబర్ 12,2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ లోని రాంచీ లో సచివాలయం నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రం లో ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్మూ ను, ఆదివాసీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా ను, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘువర్ దాస్ ను, కార్మిక- ఉపాధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ సంతోష్ కుమార్ గంగ్ వార్ ను మరియు వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాశ్ చౌధరి ని కూడా చూడవచ్చు.
రాంచీ, సెప్టెంబర్ 12,2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ లోని రాంచీ లో సచివాలయం నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రం లో ఝార్ ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్మూ ను, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘువర్ దాస్ ను, కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ సంతోష్ కుమార్ గంగ్ వార్ తో పాటు వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాశ్ చౌధరి ని కూడా చూడవచ్చు.
రాంచీ, సెప్టెంబర్ 12,2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిన్న రైతులు మరియు సన్నకారు రైతుల కోసం ఉద్దేశించిన కిసాన్ మాన్ ధన్ యోజన ను ఝార్ ఖండ్ లోని రాంచీ లో ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం.
రాంచీ, సెప్టెంబర్ 12,2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాపారులు మరియు స్వతంత్రోపాధి కలిగిన వారి కోసం ఉద్దేశించిన రాష్ట్రీయ పెన్శన్ యోజన ను ఝార్ ఖండ్ లోని రాంచీ లో ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. చిత్రం లో ఝార్ ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్మూ ను కూడా చూడవచ్చు.
రాంచీ, సెప్టెంబర్ 12, 2019: ఝార్ ఖండ్ లోని రాంచీ లో జరిగిన వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రాంచీ, సెప్టెంబర్ 12, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ లోని రాంచీ లో జరిగిన వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
రాంచీ, సెప్టెంబర్ 12, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ లోని రాంచీ లో జరిగిన వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
రాంచీ, సెప్టెంబర్ 12, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ఖండ్ లోని రాంచీ కి చేరుకొన్నప్పటి దృశ్యం.
రాంచీ, సెప్టెంబర్ 12, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ఖండ్ లోని రాంచీ కి చేరుకొన్నప్పుడు ఆయన కు స్వాగతం పలుకుతున్న ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము మరియు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్.