ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
దక్షిణాఫ్రికాలో ప్రధాన మంత్రి (జులై 26, 2018)
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో గల శాంటన్ ఇంటర్నేశనల్ కన్వెన్శన్ సెంటర్ లో జరిగిన బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) 10వ శిఖర సమ్మేళనం సందర్భంగా ఇతర నేతలతో పాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్న బ్రిక్స్ పరివార ఛాయాచిత్రం.

జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో గల శాంటన్ ఇంటర్నేశనల్ కన్వెన్శన్ సెంటర్ లో జరిగిన బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) లీడర్స్ రిస్ట్రిక్టెడ్ సెశన్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో గల శాండ్ టన్ ఇంటర్నేశనల్ కన్వెన్శన్ సెంటర్ లో జరిగిన బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) నాయకుల సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో గల శాండ్ టన్ ఇంటర్నేశనల్ కన్వెన్శన్ సెంటర్ లో జరిగిన బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) నాయకుల సర్వ సభ్య సదస్సు లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

మరొపెంగ్, జులై 26, 2018: క్రేడల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ తో సంధానం అయ్యేందుకు దక్షిణ ఆఫ్రికా లోని మరొపెంగ్ లో జరిగిన ప్రతీకాత్మక విన్యాసం లో భాగంగా బంకమట్టి మీద తన చేతుల ముద్రలను అందిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
మరోపెంగ్, జులై 26, 2018: క్రేడల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ తో సంధానం అయ్యేందుకు దక్షిణ ఆఫ్రికా లోని మరొపెంగ్ లో జరిగిన ప్రతీకాత్మక విన్యాసం లో భాగంగా బంకమట్టి మీద చేతుల ముద్రలను ఉంచుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇంకా ఇతర బ్రిక్స్ నాయకులు.
మరోపెంగ్, జులై 26, 2018: క్రేడల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ తో సంధానం అయ్యేందుకు దక్షిణ ఆఫ్రికా లోని మరొపెంగ్ లో జరిగిన ప్రతీకాత్మక విన్యాసం లో భాగంగా బంకమట్టి లో ఉంచిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల ముద్రలు ఇవి.
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) సమ్మేళనం సందర్భంగా దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రమపోసా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ.
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనం సందర్భంగా దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రమపోసా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం.
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనం సందర్భంగా చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ.
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనం సందర్భంగా చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం.
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనం సందర్భంగా అంగోలా అధ్యక్షుడు శ్రీ జొవావో లురెంకో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ.
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనం సందర్భంగా అంగోలా అధ్యక్షుడు శ్రీ జొవావో లురెంకో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం.
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనం సందర్భంగా రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ.
జోహానిస్ బర్గ్, జులై 26, 2018: దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనం సందర్భంగా రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం.