ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
నానాజీ దేశ్ ముఖ్ శత జయంతి వేడుక లో ప్రధాన మంత్రి (అక్టోబర్ 11, 2017)
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో నానాజీ దేశ్ముఖ్ కు పుష్పాంజలి సమర్పిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో నానాజీ దేశ్ముఖ్ ప్లాంట్ ఫినోమిక్స్ సెంటర్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ ను మరియు వ్యవసాయం & పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ శోత్తమ్ రూపాలా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ప్లాంట్ ఫినోమిక్స్ కేంద్రాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పరశోత్తమ్ రూపాలా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ప్లాంట్ ఫినోమిక్స్ కేంద్రాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ ను, వ్యవసాయం & పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పరశోత్తమ్ రూపాలా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ప్లాంట్ ఫినోమిక్స్ కేంద్రాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమర్జీత్ సిన్హా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను వీక్షిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఇంకా గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఇంకా గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఇంకా గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఇంకా గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమర్జీత్ సిన్హా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తంపై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఇంకా గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమర్జీత్ సిన్హా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తం పై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఇంకా గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమర్జీత్ సిన్హా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుకల సందర్భంగా ‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’ ఇతివృత్తం పై న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా న్యూ ఢిల్లీ లోని ఐఎఆర్ఐ లో నానాజీ దేశ్ముఖ్ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం, ఇంకా రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ ను, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఇంకా గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను, వ్యవసాయం & పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ శోత్తమ్ రూపాలా తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి ఉత్సవాలకు గుర్తుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి ఉత్సవాలకు గుర్తుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11, 2017: నానాజీ దేశ్ముఖ్ శత జయంతి ఉత్సవాలకు గుర్తుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.