ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
నేపాల్ లో ప్రధాన మంత్రి (ఆగస్టు 31, 2018)
కాఠ్ మాండూ, ఆగస్టు 31, 2018: కాఠ్ మాండూ లో లీడర్స్ రిట్రీట్ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) సభ్యత్వ దేశాలకు చెందిన ఇతర నేతలు.
కాఠ్ మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మండూ లో జరిగిన సందర్భంగా థాయీలాండ్ ప్రధాని శ్రీ ప్రయూత్ చాన్-ఓ-చా తో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్ మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మండూ లో జరిగిన సందర్భంగా థాయీలాండ్ ప్రధాని శ్రీ ప్రయూత్ చాన్-ఓ-చా తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్ మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మండూ లో జరిగిన సందర్భంగా మయన్మార్ అధ్యక్షులు శ్రీ విన్ మింత్ తో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్ మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మండూ లో జరిగిన సందర్భంగా మయన్మార్ అధ్యక్షులు శ్రీ విన్ మింత్ తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
నేపాల్, ఆగస్టు 31, 2018: నేపాల్ లో జరిగిన బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) సమ్మేళనం లో భాగంగా సంతకాల కార్యక్రమం మరియు కాఠ్మాండూ ప్రకటనకు అంగీకారం తెలిపే కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
నేపాల్, ఆగస్టు 31, 2018: నేపాల్ లో జరిగిన బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) సమ్మేళనం లో భాగంగా సంతకాల కార్యక్రమం మరియు కాఠ్మాండూ ప్రకటనకు అంగీకారం తెలిపే కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాలకు చెందిన ఇతర నేతలు.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని కాఠ్మాండూ లో జరిగిన బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) శిఖర సమ్మేళనం సందర్భంగా బృంద ఛాయాచిత్రం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాలకు చెందిన ఇతర నేతలు.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని కాఠ్మాండూ లో జరిగిన బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) శిఖర సమ్మేళనం సందర్భంగా మంత్రిత్వ స్థాయి ప్రతినిధి వర్గాల హెచ్ఒడి లతో పాటు బృంద ఛాయాచిత్రం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాలకు చెందిన ఇతర నేతలు.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని కాఠ్మాండూ లో జరిగిన బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) శిఖర సమ్మేళనం సందర్భంగా మంత్రిత్వ స్థాయి ప్రతినిధి వర్గాల హెచ్ఒడి లు మరియు సీనియర్ అధికారులతో కలసి బృంద ఛాయాచిత్రం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాలకు చెందిన ఇతర నేతలు.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మాండూ లో జరిగిన సందర్భం గా భూటాన్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ దాశో శెరింగ్ వాంగ్చుక్ తో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మాండూ లో జరిగిన సందర్భం గా భూటాన్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ దాశో శెరింగ్ వాంగ్చుక్ తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మాండూ లో జరిగిన సందర్భం గా భూటాన్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ దాశో శెరింగ్ వాంగ్చుక్ తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మాండూ లో జరిగిన సందర్భం గా నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ తో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: బిఐఎమ్ఎస్టిఇసి (బిమ్స్ టెక్) నాలుగో శిఖర సమ్మేళనం నేపాల్ లోని కాఠ్మాండూ లో జరిగిన సందర్భం గా నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ ల సమక్షం లో కాఠ్మాండూ లో భారతదేశాని కి మరియు నేపాల్ కు మధ్య ఎంఓయూ ఆదాన ప్రదానాలు జరిగినప్పటి దృశ్యం.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని తిల్గంగా లో పశుపతినాథ్ ధర్మశాల ను నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ తో కలసి ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని తిల్గంగా లో పశుపతినాథ్ ధర్మశాల ను నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ తో కలసి ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని తిల్గంగా లో పశుపతినాథ్ ధర్మశాల ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని తిల్గంగా లో పశుపతినాథ్ ధర్మశాల ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని తిల్గంగా లో పశుపతినాథ్ ధర్మశాల ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని తిల్గంగా లో పశుపతి నాథ్ ధర్మశాల ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని తిల్గంగా లో జరిగిన పశుపతి నాథ్ ధర్మశాల ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లోని తిల్గంగా లో పశుపతి నాథ్ దేవాలయాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కాఠ్మాండూ, ఆగస్టు 31, 2018: నేపాల్ లో రెండు రోజుల పర్యటన అనంతరం కాఠ్మాండూ నుండి ఢిల్లీ కి విమానం లో తిరుగుప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.