ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (ఏప్రిల్ 21, 2017)
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రాధాన్య కార్యక్రమాల అమలులో శ్రేష్ఠతకు గాను పురస్కారాలను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ మరియు కేబినెట్ సెక్రటరీ శ్రీ పి.కె. సిన్హా లను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రాధాన్య కార్యక్రమాల అమలులో శ్రేష్ఠతకు గాను పురస్కారాలను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ మరియు కేబినెట్ సెక్రటరీ శ్రీ పి.కె. సిన్హా లను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రాధాన్య కార్యక్రమాల అమలులో శ్రేష్ఠతకు గాను పురస్కారాలను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రాధాన్య కార్యక్రమాల అమలులో శ్రేష్ఠతకు గాను పురస్కారాలను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీ నృపేంద్ర మిశ్రా మరియు ప్రధాన మంత్రి కి అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న డాక్టర్ శ్రీ పి.కె. మిశ్రా లను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: న్యూ ఢిల్లీ లో 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో ఒకటైన ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ అమలులో శ్రేష్ఠత్వ సాధనకు గాను- ఈశాన్య ప్రాంతాలు మరియు పర్వత రాష్ట్రాల కేటగిరీలో- మిజోరమ్ లోని సియాహా జిల్లాకు ప్రకటించిన అవార్డు ను న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సర్వీసెస్ డే వేడుక లో మిజోరమ్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ అరవింద్ రే కు ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను, ప్రధాన మంత్రి అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి. కె. మిశ్రా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో ఒకటైన ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ అమలులో శ్రేష్ఠత్వ సాధనకు గాను- ఇతర రాష్ట్రాల కేటగిరీ లో- గుజరాత్ బనస్ కాంత జిల్లా కు ప్రకటించిన అవార్డును న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సర్వీసెస్ డే వేడుక లో బనస్ కాంత డిసి శ్రీ జేను దేవన్ కు ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో ఒకటైన ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ అమలులో శ్రేష్ఠత్వ సాధనకు గాను- ఈశాన్య ప్రాంతాలు మరియు పర్వత రాష్ట్రాల కేటగిరీలో- త్రిపుర లోని గోమతి జిల్లా కు ప్రకటించిన అవార్డును న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సర్వీసెస్ డే వేడుక లో గోమతి డిఎమ్ శ్రీ రావల్ హేమేంద్ర కుమార్ కు ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో ఒకటైన ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ అమలులో శ్రేష్ఠత్వ సాధనకు గాను- ఇతర రాష్ట్రాల కేటగిరీలో- మహారాష్ట్ర లోని జాల్నా జిల్లా కు ప్రకటించిన అవార్డును న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సర్వీసెస్ డే వేడుక లో జాల్నా డిఎమ్ శ్రీ శివాజీ జోందలే కు ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో ఒకటైన ‘ఇ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (e-NAM) అమలులో శ్రేష్ఠత్వ సాధనకు గాను- ఈశాన్య ప్రాంతాలు మరియు పర్వత రాష్ట్రాల కేటగిరీలో- హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా కు ప్రకటించిన అవార్డును న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సర్వీసెస్ డే వేడుక లో సోలన్ డిసి శ్రీ రాకేశ్ కన్వర్ మరియు సెక్రటరీ (ఎపిఎమ్ సి) శ్రీ ప్రకాశ్ కాశ్యప్ కు ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో ఒకటైన ‘స్టాండ్- అప్ ఇండియా’ అమలులో శ్రేష్ఠత్వ సాధనకు గాను- కేంద్ర పాలిత ప్రాంతాల కేటగిరీలో- అండమాన్ నికోబార్ దీవుల లోని ఉత్తర మరియు మధ్య అండమాన్ ప్రాంతానికి ప్రకటించిన అవార్డును న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సర్వీసెస్ డే వేడుక లో ఉత్తర మరియు మధ్య అండమాన్ డిసి శ్రీ అరవ గోపి కృష్ణ కు ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను, కేబినెట్ సెక్రటరీ శ్రీ పి. కె. సిన్హా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో ఒకటైన ‘స్టాండ్- అప్ ఇండియా’ అమలులో శ్రేష్ఠత్వ సాధనకు గాను- ఇతర రాష్ట్రాల కేటగిరీలో- గుజరాత్ రాష్ట్రానికి ప్రకటించిన అవార్డును న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సర్వీసెస్ డే వేడుక లో ఆ రాష్ట్ర పరిశ్రమల కమిషనర్ మమత వర్మ కు ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 21, 2017: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో ఒకటైన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన’ అమలులో శ్రేష్ఠత్వ సాధనకు గాను- ఈశాన్య ప్రాంతాలు మరియు పర్వత రాష్ట్రాల కేటగిరీలో- అస్సామ్ లోని శివ్ సాగర్ జిల్లా కు ప్రకటించిన అవార్డును న్యూ ఢిల్లీ లో జరిగిన 11వ సివిల్ సర్వీసెస్ డే వేడుక లో శివ సాగర్ డిసి శ్రీ నారాయణ్ కొన్వర్ కు మరియు అస్సామ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, గువాహాటి ఎమ్ డి శ్రీ పురు గుప్తా కు ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.