ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి (25 డిసెంబర్ 2018)
పశ్చిమ బెంగాల్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
పశ్చిమ బెంగాల్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ కేసరి నాథ్ త్రిపాఠి మరియు భారీ పరిశ్రమలు & ప్రభుత్వ సంస్థల శాఖ సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ కు చేరుకొన్న బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా కి స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో పాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని కూడా చూడవచ్చు.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో పాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో జరిగిన విశ్వ-భారతి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా. చిత్రం లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ కేసరి నాథ్ త్రిపాఠి ని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

The Prime Minister, Shri Narendra Modi addressing at the Convocation of Visva-Bharati University, at Santi Niketan, in West Bengal on May 25, 2018.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో జరిగిన విశ్వ-భారత ఇతి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా ను, పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ కేసరి నాథ్ త్రిపాఠి ని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని కూడా చూడవచ్చు.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో సందర్శకుల పుస్తకం లో సంతకం చేస్తున్న బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా. చిత్రం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కూడా చూడవచ్చు.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో బాంగ్లాదేశ్ భవన్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా. చిత్రం లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ కేసరి నాథ్ త్రిపాఠి ని మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో బాంగ్లాదేశ్ భవన్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో బాంగ్లాదేశ్ భవన్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా. చిత్రంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని కూడా చూడవచ్చు.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో బాంగ్లాదేశ్ భవన్ ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో బాంగ్లాదేశ్ భవన్ ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా. చిత్రంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ కేసరి నాథ్ త్రిపాఠి ని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో జరిగిన బాంగ్లాదేశ్ భవన్ ప్రారంభోత్సవంలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
శాంతి నికేతన్, మే 25, 2018: పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ లో జరిగిన బాంగ్లాదేశ్ భవన్ ప్రారంభోత్సవంలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.