Search

పిఎంఇండియాపిఎంఇండియా

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన లు ఇరువురూ జాఫ్నా లోని దురైయప్ప స్టేడియమ్ ను సంయుక్తంగా అంకితం చేస్తున్నప్పటి దృశ్యం.