ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
‘‘ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం- 2018’’ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి
న్యూ ఢిల్లీ, ఆగస్టు 10, 2018: న్యూ ఢిల్లీ లో “ప్రపంచ జీవ ఇంధన దినం 2018” కార్యక్రమ ప్రారంభం సందర్భంగా “ప్రో యాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేశన్ బై ఇంటరాక్టివ్ అండ్ వర్చువస్ ఎన్ వైరన్మంట్ సింగిల్ విండో హబ్” (పిఎఆర్ఐవిఇఎస్హెచ్- ‘పరివేశ్’) ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో రహదారి రవాణా & హైవే లు, శిప్పింగ్ మరియు జల వనరులు, నదీ వికాసం ఇంకా గంగా నది సంరక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, విజ్ఞానం శాస్త్రం & సాంకేతిక విజ్ఞానం, భూ శాస్త్రాలు ఇంకా పర్యావరణం, అడవులు, జల వాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ను, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింహ్ ను, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాం విలాస్ పాస్ వాన్ ను, పెట్రోలియమ్ & సహజవాయువు, ఇంకా నైపుణ్యాభివృద్ధి & నవ పారిశ్రామికత్వం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఆగస్టు 10, 2018: న్యూ ఢిల్లీ లో “ప్రపంచ జీవ ఇంధన దినం 2018” కార్యక్రమ ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని సత్కరిస్తున్న పెట్రోలియమ్ & సహజవాయువు, ఇంకా నైపుణ్యాభివృద్ధి & నవ పారిశ్రామికత్వం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. చిత్రం లో రహదారి రవాణా & హైవే లు, శిప్పింగ్ మరియు జల వనరులు, నదీ వికాసం, ఇంకా గంగా నది సంరక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ తో పాటు, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాం విలాస్ పాస్ వాన్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఆగస్టు 10, 2018: న్యూ ఢిల్లీ లో “ప్రపంచ జీవ ఇంధన దినం 2018” కార్యక్రమ ప్రారంభం సందర్భంగా ‘నేశనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్ 2018’ అంశం పై ఒక చిన్న పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో రహదారి రవాణా & హైవే లు, శిప్పింగ్ మరియు జల వనరులు, నదీ వికాసం, ఇంకా గంగా నది సంరక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, విజ్ఞానం శాస్త్రం & సాంకేతిక విజ్ఞానం, భూ శాస్త్రాలు, ఇంకా పర్యావరణం, అడవులు, జల వాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ను, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింహ్ ను, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాం విలాస్ పాస్ వాన్ ను, పెట్రోలియమ్ & సహజవాయువు, ఇంకా నైపుణ్యాభివృద్ధి & నవ పారిశ్రామికత్వం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఆగస్టు 10, 2018: న్యూ ఢిల్లీ లో “ప్రపంచ జీవ ఇంధన దినం 2018” కార్యక్రమ ప్రారంభం సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, ఆగస్టు 10, 2018: న్యూ ఢిల్లీ లో “ప్రపంచ జీవ ఇంధన దినం 2018” కార్యక్రమ ప్రారంభం సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, ఆగస్టు 10, 2018: న్యూ ఢిల్లీ లో “ప్రపంచ జీవ ఇంధన దినం 2018” కార్యక్రమ ప్రారంభం సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.