ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లో బొటానికల్ గార్డెన్- కాల్ కాజీ మెట్రో లైన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి (డిసెంబర్ 25, 2017)
నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లో బొటానికల్ గార్డెన్ వద్దకు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్.
నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లో బొటానికల్ గార్డెన్ వద్దకు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) మరియు పర్యావరణం, అడవులు & జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేశ్ శర్మ.

నోయిడా, డిసెంబర్ 25, 2017: బొటానికల్ గార్డెన్- కాల్ కాజీ మెట్రో లైన్ ప్రారంభ సూచకంగా ఉత్తర్ ప్రదేశ్ లో నోయిడా లోని బొటానికల్ గార్డెన్ వద్ద ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) మరియు పర్యావరణం, అడవులు & జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేశ్ శర్మను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లో మెట్రో రైల్ ప్రారంభం అనంతరం ఆ రైలు లో బొటానికల్ గార్డెన్ స్టేషన్ నుండి ఓఖ్లా బర్డ్ శాంక్చువరి వరకు ప్రయాణిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లో ఏమిటి యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) మరియు పర్యావరణం, అడవులు & జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేశ్ శర్మను మరియు గృహ నిర్మాణం, ఇంకా పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ సింగ్ పురీ ని కూడా చూడవచ్చు.

నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లో ఏమిటి యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) మరియు పర్యావరణం, అడవులు & జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేశ్ శర్మను మరియు గృహ నిర్మాణం, ఇంకా పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ సింగ్ పురీ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లో ఏమిటి యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో బొటానికల్ గార్డెన్ నుండి కాల్ కాజీ మందిర్ వరకు మెట్రో మజెంటా లైన్ ప్రారంభ సూచకంగా పచ్చ జెండా ను చూపుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) మరియు పర్యావరణం, అడవులు & జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేశ్ శర్మ ను మరియు గృహ నిర్మాణం, ఇంకా పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ సింగ్ పురీ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లో ఏమిటి యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

నోయిడా, డిసెంబర్ 25, 2017: ఉత్తర్ ప్రదేశ్ లో నోయిడా లోని బొటానికల్ గార్డెన్ నుండి తిరుగుప్రయాణమై వెళ్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వీడ్కోలు చెబుతున్న ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్.