భారతదేశం లోని మోతిహారీ నుండి నేపాల్ లోని అమ్ లేఖ్ గంజ్ కు పెట్రోలియమ్ ఉత్పత్తుల ను చేరవేసే దక్షిణ ఆసియా లోని తొలి సీమాంతర గొట్టపు మార్గాన్ని న్యూ ఢిల్లీ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంయుక్తం గా ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ (సెప్టెంబర్ 10, 2019)