ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
మణిపూర్ లో ప్రధానమంత్రి (16 మార్చి 2018)
ఇంఫాల్, మార్చి 16, 2018: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105వ సదస్సు ప్రారంభ కార్యక్రమం కోసం మణిపుర్ లోని ఇంఫాల్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఇంఫాల్, మార్చి 16, 2018: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105వ సదస్సు ప్రారంభ కార్యక్రమం కోసం మణిపుర్ లోని ఇంఫాల్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న మణిపుర్ గవర్నర్ డాక్టర్ నజ్మా హెప్తుల్లా మరియు మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింగ్.

ఇంఫాల్, మార్చి 16, 2018: ఇంఫాల్ లోని మణిపుర్ యూనివర్సిటీ లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105 వ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఇంఫాల్, మార్చి 16, 2018: ఇంఫాల్ లోని మణిపుర్ యూనివర్సిటీ లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105 వ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మణిపుర్ గవర్నర్ డాక్టర్ నజ్మా హెప్తుల్లా ను కూడా చూడవచ్చు.
ఇంఫాల్, మార్చి 16, 2018: ఇంఫాల్ లోని మణిపుర్ యూనివర్సిటీ లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105 వ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఇంఫాల్, మార్చి 16, 2018: ఇంఫాల్ లోని మణిపుర్ యూనివర్సిటీ లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105 వ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

ఇంఫాల్, మార్చి 16, 2018: ఇంఫాల్ లోని మణిపుర్ యూనివర్సిటీ లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105 వ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మణిపుర్ గవర్నర్ డాక్టర్ నజ్మా హెప్తుల్లా ను, విజ్ఞాన శాస్త్రం & సాంకేతిక విజ్ఞానం; భూ శాస్త్రాలు మరియు పర్యావరణం, అడవులు & జల వాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తో పాటు మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింగ్ ను కూడా చూడవచ్చు.
మణిపుర్, మార్చి 16, 2018: మణిపుర్ లో ఏర్పాటైన ఒక ప్రదర్శన కు హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
మణిపుర్, మార్చి 16, 2018: మణిపుర్ లో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
మణిపుర్, మార్చి 16, 2018: మణిపుర్ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
మణిపుర్, మార్చి 16, 2018: మణిపుర్ లో ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
మణిపుర్, మార్చి 16, 2018: మణిపుర్ లో అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మణిపుర్ గవర్నర్ డాక్టర్ నజ్మా హెప్తుల్లా ను, మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింగ్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగం శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ (స్వతంత్ర హోదా) సహాయ మంత్రి, ఇంకా సమాచార- ప్రసార శాఖ శాఖ సహాయ మంత్రి కర్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాఠౌడ్ ను కూడా చూడవచ్చు.

మణిపుర్, మార్చి 16, 2018: మణిపుర్ లో అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మణిపుర్ గవర్నర్ డాక్టర్ నజ్మా హెప్తుల్లా ను, మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింగ్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగం శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ (స్వతంత్ర హోదా) సహాయ మంత్రి, ఇంకా సమాచార- ప్రసార శాఖ శాఖ సహాయ మంత్రి కర్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాఠౌడ్ ను కూడా చూడవచ్చు.

మణిపుర్, మార్చి 16, 2018: మణిపుర్ లో అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.