ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
మధ్య ప్రదేశ్ లో ప్రధాన మంత్రి (24 ఏప్రిల్ , 2018)
జబల్ పుర్, ఏప్రిల్ 24, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ విమానాశ్రయానికి చేరుకొన్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్.
మండలా, ఏప్రిల్ 24, 2018: జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన కార్యక్రమంలో పురస్కార విజేతలతో బృంద ఛాయాచిత్రంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ ను, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మరియు గనుల శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను, వ్యవసాయం & వ్యవసాయదారుల సంక్షేమం, ఇంకా పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తం రూపాలా ను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

మండలా, ఏప్రిల్ 24, 2018: జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను కూడా చూడవచ్చు.

మండలా, ఏప్రిల్ 24, 2018: జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ ను, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మరియు గనుల శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తో పాటు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను కూడా చూడవచ్చు.
మండలా, ఏప్రిల్ 24, 2018: జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లో భాగంగా 2 లక్షల రూపాయల చెక్కును శ్రీమతి నన్హీ భాయి మర్ కో కు అందజేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
మండలా, ఏప్రిల్ 24, 2018: జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన ఒక కార్యక్రమంలో సర్పంచ్ ను సత్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
మండలా, ఏప్రిల్ 24, 2018: రాగల 5 సంవత్సరాల కాలంలో ఆదివాసీ ల సర్వతోముఖ అభివృద్ధి కి ఉద్దేశించిన ఒక మార్గ సూచీ ని జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ ను మరియు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను కూడా చూడవచ్చు.
మండలా, ఏప్రిల్ 24, 2018: రాగల 5 సంవత్సరాల కాలంలో ఆదివాసీ ల సర్వతోముఖ అభివృద్ధి కి ఉద్దేశించిన ఒక మార్గ సూచీ ని జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ ను, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మరియు గనుల శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ను, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను, వ్యవసాయం & వ్యవసాయదారుల సంక్షేమం, ఇంకా పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తం రూపాలా ను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మండలా, ఏప్రిల్ 24, 2018: జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన ఒక కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

జబల్ పుర్, ఏప్రిల్ 24, 2018: జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన కార్యక్రమంలో పాలుపంచుకొన్న అనంతరం తిరుగుప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వీడ్కోలు పలుకుతున్న మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ మరియు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్.
జబల్ పుర్, ఏప్రిల్ 24, 2018: జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లోని మండలా లో జరిగిన కార్యక్రమంలో పాలుపంచుకొన్న అనంతరం జబల్ పుర్ నుండి విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.