ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
మధ్య ప్రదేశ్ లో ప్రధాన మంత్రి (జూన్ 23, 2018)
భోపాల్, జూన్ 23,2018ః ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భోపాల్ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లో మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ముందు ఎగ్జిబిషన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ముందు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమం సందర్భంగా ప్రదానమంత్రి నరేంద్ర మోదీని సన్మానిస్తున్న దృశ్యం. ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కూడా చిత్రంలో చూడవచ్చు.
జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ముందు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
జూన్ 23,2018ః మధ్యప్రదేశ్ లోని మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమం సందర్భంగా ప్రదానమంత్రి నరేంద్ర మోదీని సన్మానిస్తున్న దృశ్యం. ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కూడా చిత్రంలో చూడవచ్చు.
జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీమంతి ఆనందీ బెన్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్‌సింగ్ చౌహాన్లను చిత్రంలో చూడవచ్చు.
జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమం సందర్భంగా బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమం సందర్భంగా బహిరంగసభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఇండోర్, జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. లోక్‌సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్, మద్యప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి), శ్రీ హర్దీప్ సింగ్ పూరి లను చిత్రంలో చూడవచ్చు.
ఇండోర్, జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. లోక్‌సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్, మద్యప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి), శ్రీ హర్దీప్ సింగ్ పూరి లను, ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
ఇండోర్, జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను బహుకరిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్లను చిత్రంలో చూడవచ్చు.
ఇండోర్, జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పట్టణాబివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఇండోర్,జూన్ 23,2018ః మధ్యప్రదేశ్‌లోని ఇండోర్నుంచి తిరుగు ప్రయాణమైన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీకి వీడ్కోలు పలుకుతున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్