ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
మహారాష్ట్రలో ప్రధాన మంత్రి (డిసెంబర్ 18, 2018)
ముంబయి, డిసెంబర్ 18, 2018: ముంబయి కి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ముంబయి, డిసెంబర్ 18, 2018: ముంబయి కి వచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్.
ముంబయి, డిసెంబర్ 18, 2018: మహారాష్ట్ర లోని ముంబయి లో జరిగిన ‘రిపబ్లిక్ సమిట్ - సర్జింగ్ ఇండియా’ కార్యక్రమం లో కీలకోపన్యాసం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ముంబయి, డిసెంబర్ 18, 2018: మహారాష్ట్ర లోని ముంబయి లో జరిగిన ‘రిపబ్లిక్ సమిట్ - సర్జింగ్ ఇండియా’ కార్యక్రమం లో కీలకోపన్యాసం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ముంబయి, డిసెంబర్ 18, 2018: ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ పై ఆధారితమైన ‘‘టైమ్‌లెస్ లక్ష్మణ్’’ పేరుతో వెలువడిన ఒక గ్రంథాన్ని ముంబయి లో ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను, ఇంకా ఇతర ప్రముఖులను కూడా చూడవచ్చు.
ముంబయి, డిసెంబర్ 18, 2018: ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ పై ఆధారితమైన ‘‘టైమ్‌లెస్ లక్ష్మణ్’’ పేరుతో వెలువడిన ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ముంబయి లో జరుగగా ఆ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ముంబయి, డిసెంబర్ 18, 2018: ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ పై ఆధారితమైన ‘‘టైమ్‌లెస్ లక్ష్మణ్’’ పేరుతో వెలువడిన ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ముంబయి లో జరుగగా ఆ కార్యక్రమం లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

ముంబయి, డిసెంబర్ 18, 2018: చిత్ర మరియు వినోద పరిశ్రమ సంబంధిత ప్రతినిధివర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మహారాష్ట్ర లోని ముంబయి లో సమావేశమైనప్పటి దృశ్యం. చిత్రం లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను కూడా చూడవచ్చు.
ముంబయి, డిసెంబర్ 18, 2018: చిత్ర మరియు వినోద పరిశ్రమ సంబంధిత ప్రతినిధివర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మహారాష్ట్ర లోని ముంబయి లో సమావేశమైనప్పటి దృశ్యం. చిత్రం లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను కూడా చూడవచ్చు.
పుణే, డిసెంబర్ 18,2018: మహారాష్ట్ర లోని పుణే లో మెట్రో 3 వ దశ కు శంకు స్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, మానవ వనరుల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్ దీప్ సింహ్ పురీ ని, ఇంకా ఇతర ప్రముఖులను కూడా చూడవచ్చు.
పుణే, డిసెంబర్ 18,2018: మహారాష్ట్ర లోని పుణే లో మెట్రో 3వ దశ కు శంకు స్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, మానవ వనరుల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్ దీప్ సింహ్ పురీ ని, ఇంకా ఇతర ప్రముఖులను కూడా చూడవచ్చు.

పుణే, డిసెంబర్ 18,2018: మహారాష్ట్ర లోని పుణే లో జరిగిన మెట్రో 3వ దశ శంకు స్థాపన కార్యక్రమం లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
పుణే, డిసెంబర్ 18,2018: మహారాష్ట్ర లోని పుణే లో జరిగిన మెట్రో 3వ దశ శంకు స్థాపన కార్యక్రమం లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, మానవ వనరుల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్ దీప్ సింహ్ పురీ ని, ఇంకా ఇతర ప్రముఖులను కూడా చూడవచ్చు.
పుణే, డిసెంబర్ 18,2018: మహారాష్ట్ర లోని పుణే లో జరిగిన మెట్రో 3వ దశ శంకు స్థాపన కార్యక్రమం లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.