ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
మహారాష్ట్ర లోని సోలాపుర్ లో ప్రధాన మంత్రి (జనవరి 09, 2019)
సోలాపుర్, జనవరి 09, 2019: మహారాష్ట్ర లోని సోలాపుర్ కు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
సోలాపుర్, జనవరి 09, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని సోలాపుర్ కు విచ్చేసిన సందర్భం గా ఆయన కు స్వాగతం పలుకుతున్న ఉన్నతాధికారులు.
సోలాపుర్, జనవరి 09, 2019: కొత్త ఎన్హెచ్-52 లో భాగం గా ఉన్న సోలాపుర్-తుల్జాపుర్-ఉస్మానాబాద్ సెక్షను ను మహారాష్ట్ర లోని సోలాపుర్ లో జరిగిన ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు అంకితం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అనేక అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన సూచకం గా ఒక ఫలకాన్ని కూడా ఆయన ఇదే వేదిక మీది నుండి ఆవిష్కరించారు. చిత్రం లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, రహదారి రవాణా & హైవే స్, శిప్పింగ్, ఇంకా జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది శుద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ణవీస్ ను, ఇతర ఉన్నతాధికారుల ను కూడా చూడవచ్చు.
సోలాపుర్, జనవరి 09, 2019: మహారాష్ట్ర లోని సోలాపుర్ లో జరిగిన ఒక కార్యక్రమం లో కొత్త ఎన్హెచ్-52 లో భాగం గా ఉన్న సోలాపుర్-తుల్జాపుర్-ఉస్మానాబాద్ సెక్షను ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు అనేక అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన సూచకం గా ఓ ఫలకాన్ని ఆవిష్కరించేందుకు మహారాష్ట్ర లోని సోలాపుర్ లో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ణవీస్ ను కూడా చూడవచ్చు.
సోలాపుర్, జనవరి 09, 2019: మహారాష్ట్ర లోని సోలాపుర్ లో జరిగిన ఒక కార్యక్రమం లో కొత్త ఎన్హెచ్-52 లో భాగం గా ఉన్న సోలాపుర్-తుల్జాపుర్-ఉస్మానాబాద్ సెక్షను ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు అనేక అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన సూచకం గా ఓ ఫలకాన్ని ఆవిష్కరించేందుకు మహారాష్ట్ర లోని సోలాపుర్ లో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ణవీస్ ను కూడా చూడవచ్చు.
సోలాపుర్, జనవరి 09, 2019: మహారాష్ట్ర లోని సోలాపుర్ లో జరిగిన జనసభ లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
సోలాపుర్, జనవరి 09, 2019: మహారాష్ట్ర లోని సోలాపుర్ లో జరిగిన జనసభ లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.