ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
మహారాష్ట్ర లో ప్రధాన మంత్రి (ఫిబ్రవరి 18, 2018)
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: ముంబయి కి చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: ముంబయి లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న ఉన్నతాధికారులు.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: ముంబయి లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న ఉన్నతాధికారులు.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క భూమి పూజ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను కూడా చూడవచ్చు.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి భూమి పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, కేంద్ర రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల అభివృద్ధి & గంగా నది సంరక్షణ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను కూడా చూడవచ్చు.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి భూమి పూజ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి ని, కేంద్ర రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు జల వనరులు, నదుల అభివృద్ధి & గంగా నది సంరక్షణ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను కూడా చూడవచ్చు.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి భూమి పూజ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
The Prime Minister, Shri Narendra Modi addressing at the Ground Breaking Ceremony of Navi Mumbai International Airport, on February 18, 2018.
The Prime Minister, Shri Narendra Modi at the "Magnetic Maharashtra Convergence – 2018", in Mumbai, Maharashtra on February 18, 2018.
The Prime Minister, Shri Narendra Modi at the "Magnetic Maharashtra Convergence – 2018", in Mumbai, Maharashtra on February 18, 2018.
The Prime Minister, Shri Narendra Modi at the "Magnetic Maharashtra Convergence – 2018", in Mumbai, Maharashtra on February 18, 2018.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: మహారాష్ట్ర లోని ముంబయి లో జరిగిన ‘‘మేగ్నెటిక్ మహారాష్ట్ర: కన్వర్జెన్స్ 2018’’ -గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: మహారాష్ట్ర లోని ముంబయి లో జరిగిన ‘‘మేగ్నెటిక్ మహారాష్ట్ర: కన్వర్జెన్స్ 2018’’ -గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను కూడా చూడవచ్చు.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: మహారాష్ట్ర లోని ముంబయి లో జరిగిన ‘‘మేగ్నెటిక్ మహారాష్ట్ర: కన్వర్జెన్స్ 2018’’ -గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: మహారాష్ట్ర లోని ముంబయి లో జరిగిన ‘‘మేగ్నెటిక్ మహారాష్ట్ర: కన్వర్జెన్స్ 2018’’ -గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: మహారాష్ట్ర లోని ముంబయి లో జరిగిన వాధ్ వానీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
ముంబయి, ఫిబ్రవరి 18, 2018: మహారాష్ట్ర లోని ముంబయి లో జరిగిన నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమానికి, మేగ్నెటిక్ మహారాష్ట్ర ప్రారంభ కార్యక్రమానికి మరియు వాధ్ వానీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన అనంతరం తిరుగుప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను కూడా చూడవచ్చు.