ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
మిజోరం మరియు మేఘాలయలలో ప్రధానమంత్రి (డిసెంబర్ 16, 2017)
ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈశాన్య ప్రాంత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు వ్యవసాయం మరియు వ్యవసాయేతర సాంకేతిక ఉపకరణాల ప్రదర్శనను కూడా పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను కూడా చూడవచ్చు.
ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈశాన్య ప్రాంత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు వ్యవసాయం మరియు వ్యవసాయేతర సాంకేతిక ఉపకరణాల ప్రదర్శనను కూడా పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.

ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో టుయిరియల్ జల విద్యుత్తు ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితమిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మిజోరమ్ గవర్నర్, లెఫ్టెనంట్ జనరల్ (రిటైర్డ్) శ్రీ నిర్భయ్ శర్మ ను, మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ పు లాల్ థాన్హవ్ లా ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను కూడా చూడవచ్చు.
ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో టుయిరియల్ జల విద్యుత్తు ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితమిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మిజోరమ్ గవర్నర్, లెఫ్టెనంట్ జనరల్ (రిటైర్డ్) శ్రీ నిర్భయ్ శర్మ, మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ పు లాల్ థాన్హవ్ లా ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను కూడా చూడవచ్చు.
ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: డోనర్ మంత్రిత్వ శాఖ నెలకొల్పిన నార్త్-ఈస్ట్ వెంచర్ కేపిటల్ ఫండ్ నుండి చెక్కులను ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో ఈశాన్య ప్రాంత నవ పారిశ్రామికవేత్తలకు పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మిజోరమ్ గవర్నర్, లెఫ్టెనంట్ జనరల్ (రిటైర్డ్) శ్రీ నిర్భయ్ శర్మ ను, మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ పు లాల్ థాన్హవ్ లా ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో పాటు విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను కూడా చూడవచ్చు.

ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో టుయిరియల్ జల విద్యుత్తు ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో టుయిరియల్ జల విద్యుత్తు ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో టుయిరియల్ జల విద్యుత్తు ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

ఐజ్వాల్, డిసెంబర్ 16, 2017: ఐజ్వాల్ లోని అసమ్ రైఫిల్స్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈశాన్య ప్రాంత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, వ్యవసాయం మరియు వ్యవసాయేతర సాంకేతిక ఉపకరణాల ప్రదర్శనను కూడా పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
షిల్లాంగ్, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని షిల్లాంగ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.

మేఘాలయ, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని ఎన్హెచ్-106 యొక్క షిల్లాంగ్ - నోంగ్స్టోయిన్ సెక్షన్ మరియు ఎన్హెచ్-127 బి యొక్క నోంగ్స్టోయిన్ - తూరా రోడ్ ల రెండు దోవల ప్రాజెక్టును గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వివరిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా ను, రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యుద్ధ్ వీర్ సింగ్ మలిక్ ను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మేఘాలయ, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని ఎన్హెచ్- 106 యొక్క షిల్లాంగ్ - నోంగ్ స్టోయిన్ సెక్షన్ మరియు ఎన్హెచ్- 127బి యొక్క నోంగ్ స్టోయిన్- టూరా రోడ్ ల రెండు దోవల ప్రాజెక్టును దేశ ప్రజలకు అంకితమిచ్చే కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ను, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా ను కూడా చూడవచ్చు.
మేఘాలయ, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని ఎన్హెచ్- 106 యొక్క షిల్లాంగ్ - నోంగ్ స్టోయిన్ సెక్షన్ మరియు ఎన్హెచ్- 127బి యొక్క నోంగ్స్టోయిన్ - టూరా రోడ్ ల రెండు దోవల ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితమిచ్చే కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా ను, రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యుద్ధ్ వీర్ సింగ్ మలిక్ ను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మేఘాలయ, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని ఎన్హెచ్- 106 యొక్క షిల్లాంగ్ - నోంగ్ స్టోయిన్ సెక్షన్ మరియు ఎన్హెచ్- 127బి యొక్క నోంగ్ స్టోయిన్ - టూరా రోడ్ ల రెండు దోవల ప్రాజెక్టును దేశ ప్రజలకు అంకితమిచ్చే కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా ను, రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యుద్ధ్ వీర్ సింగ్ మలిక్ ను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మేఘాలయ, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని ఎన్హెచ్- 106 యొక్క షిల్లాంగ్ - నోంగ్ స్టోయిన్ సెక్షన్ మరియు ఎన్హెచ్- 127బి యొక్క నోంగ్ స్టోయిన్- టూరా రోడ్ ల రెండు దోవల ప్రాజెక్టు వివరాలను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి తెలియజేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ లు, ఇంకా అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ను, ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మేఘాలయ, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని ఎన్హెచ్- 106 యొక్క షిల్లాంగ్ - నోంగ్ స్టోయిన్ సెక్షన్ మరియు ఎన్హెచ్- 127బి యొక్క నోంగ్ స్టోయిన్- టూరా రోడ్ ల రెండు దోవల ప్రాజెక్టు వివరాలను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి తెలియజేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా ను, రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యుద్ధ్ వీర్ సింగ్ మలిక్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మేఘాలయ, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని ఎన్హెచ్-106 యొక్క షిల్లాంగ్ - నోంగ్ స్టోయిన్ సెక్షన్ మరియు ఎన్హెచ్- 127 బి యొక్క నోంగ్ స్టోయిన్- టూరా రోడ్ ల రెండు దోవల ప్రాజెక్టును దేశ ప్రజలకు అంకితమిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా లతో పాటు రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యుద్ధ్ వీర్ సింగ్ మలిక్ ను కూడా చూడవచ్చు.
మేఘాలయ, డిసెంబర్ 16, 2017: మేఘాలయ లోని ఎన్హెచ్- 106 యొక్క షిల్లాంగ్- నోంగ్ స్టోయిన్ సెక్షన్ మరియు ఎన్హెచ్- 127బి యొక్క నోంగ్ స్టోయిన్- టూరా రోడ్ ల రెండు దోవల ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితమిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ ను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా లతో పాటు రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యుద్ధ్ వీర్ సింగ్ మలిక్ ను కూడా చూడవచ్చు.
షిల్లాంగ్, డిసెంబర్ 16, 2017: షిల్లాంగ్ పర్యటన అనంతరం తిరుగు ప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
షిల్లాంగ్, డిసెంబర్ 16, 2017: షిల్లాంగ్ పర్యటన అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వీడ్కోలు చెబుతున్న మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ మరియు మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ ముకుల్ సంగ్మా.
షిల్లాంగ్, డిసెంబర్ 16, 2017: షిల్లాంగ్ పర్యటన అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వీడ్కోలు చెబుతున్న మేఘాలయ గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ మరియు మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ ముకుల్ సంగ్మా.
గువాహాటీ, డిసెంబర్ 16, 2017: మిజోరమ్ మరియు మేఘాలయ ల పర్యటన అనంతరం గువాహాటీ నుండి న్యూ ఢిల్లీ కి విమానంలో తిరుగు ప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వీడ్కోలు చెబుతున్న అసమ్ గవర్నర్ శ్రీ జగదీశ్ ముఖీ మరియు అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద్ సోనోవాల్.