ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ముంబయి లో జరిగిన మేరిటైమ్ ఇండియా సమ్మిట్ లో ప్రధాన మంత్రి (ఏప్రిల్ 14, 2016)
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయికి చేరుకొన్న సందర్భంగా ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సాదర స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయికి చేరుకొన్న సందర్భంగా ఆయనకు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు సాదర స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో పాలు పంచుకోవడానికి గాను సమ్మిట్ ఘటనాస్థలం వద్దకు చేరుకొన్న సందర్భంగా ఆయనకు రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ సాదర స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో పాలు పంచుకోవడానికి గాను సమ్మిట్ ఘటనాస్థలం వద్దకు చేరుకొన్న సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం లభించినప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందీబెన్ పటేల్, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందీబెన్ పటేల్, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.

ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందీబెన్ పటేల్, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.

ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.

ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కు పుష్పాంజలి ఘటిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నప్పటి దృశ్యం.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ కార్యక్రమంలో పాలు పంచుకోవలసిందిగా ఆయనకు రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ఆహ్వానం పలుకుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ సందర్భంగా ఒక జ్ఞాపికను రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ అందజేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందీబెన్ పటేల్, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ సభా వేదికపై నుంచి ద నేషనల్ పర్ స్పెక్టివ్ ప్లాన్ సాగర్ మాల ప్రోగ్రామ్ ను విడుదల చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందీబెన్ పటేల్, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
ముంబయి, ఏప్రిల్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయిలో ద మారిటైమ్ ఇండియా సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందీబెన్ పటేల్, రహదారి రవాణా & హైవేస్ మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు.