ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
రాష్ట్రపతి భవన్ లో ఆసియాన్ దేశాల నాయకులతో ప్రధాని (జనవరి 25, 2018)
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2018: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ ఆంగ్ సాన్ సూ చీ తో ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ల భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2018: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో లావో పిడిఆర్ ప్రధాని శ్రీ థోంగ్ లోవున్ సిసోవులిథ్ తో ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ల భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2018: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన స్వాగత కార్యక్రమంలో కింగ్ డమ్ ఆఫ్ కంబోడియా ప్రధాని శ్రీ హున్ సెన్ తో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ల భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2018: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన స్వాగత కార్యక్రమంలో మలేశియా ప్రధాని శ్రీ మొహమ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్ తో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ల భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2018: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన స్వాగత కార్యక్రమంలో బ్రునేయీ సుల్తాన్ శ్రీ హసనల్ బోల్కియ తో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ల భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2018: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షులు శ్రీ రాడ్రిగో దుతెర్తె తో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ల భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2018: ఆసియాన్ ఇండియా భాగస్వామ్యానికి 25 సంవత్సరాలైన సందర్భంగా న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆసియాన్ దేశాల/ప్రభుత్వాల అధినేతలు, వారి సతీమణులు, ఇంకా సెక్రటరీ జనరల్ తో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో వియత్నామ్ సమాజవాది గణతంత్రం ప్రధాని శ్రీ న్యూయెన్ జువాన్ ఫుక్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో కింగ్ డమ్ ఆఫ్ థాయీలాండ్ ప్రధాని శ్రీ ప్రయూత్ చాన్-ఒ-చా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఫిలిప్పీన్స్ అధ్యక్షులు శ్రీ రాడ్రిగో దుతెర్తె తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ ఆంగ్ సాన్ సూ చీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో మలేశియా ప్రధాని శ్రీ మొహమ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో లావో ప్రధాని శ్రీ థోంగ్ లోవున్ సిసోవులిథ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో కింగ్ డమ్ ఆఫ్ కంబోడియా ప్రధాని శ్రీ హున్ సెన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఇండోనేశియా అధ్యక్షులు శ్రీ జోకో విడోడో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఆసియాన్ దేశాల/ప్రభుత్వాల నేతలతో జరిగిన సమావేశంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఆసియాన్ దేశాల/ప్రభుత్వాల నేతలతో జరిగిన సమావేశంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఆసియాన్ దేశాల/ప్రభుత్వాల నేతలతో బృంద ఛాయాచిత్రంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, జనవరి 25, 2017: న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఆసియాన్ దేశాల/ప్రభుత్వాల నేతలతో బృంద ఛాయాచిత్రంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.