ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
వినియోగదారుని రక్షణకై అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని (అక్టోబర్ 26, 2017)
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 26, 2017: న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో తూర్పు, దక్షిణ & ఆగ్నేయ ఆసియా దేశాల వినియోగదారుల పరిరక్షణ పై ఏర్పాటైన అంతర్జాతీయ సమావేశం ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్. చిత్రంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ, ఇంకా వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సి.ఆర్. చౌదరి ని, (వినియోగదారు వ్యవహారాల) కార్యదర్శి శ్రీ ఎ.కె. శ్రీవాత్సవ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 26, 2017: న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో తూర్పు, దక్షిణ & ఆగ్నేయ ఆసియా దేశాల వినియోగదారుల పరిరక్షణ పై ఏర్పాటైన అంతర్జాతీయ సమావేశం ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ను, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ, ఇంకా వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సి.ఆర్. చౌదరి ని కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 26, 2017: న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో తూర్పు, దక్షిణ & ఆగ్నేయ ఆసియా దేశాల వినియోగదారుల పరిరక్షణ పై ఏర్పాటైన అంతర్జాతీయ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 26, 2017: న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో తూర్పు, దక్షిణ & ఆగ్నేయ ఆసియా దేశాల వినియోగదారుల పరిరక్షణ పై ఏర్పాటైన అంతర్జాతీయ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో యుఎన్ సిటిఎడి సెక్రటరీ- జనరల్ శ్రీ ముఖిసా కితుయి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 26, 2017: న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో తూర్పు, దక్షిణ & ఆగ్నేయ ఆసియా దేశాల వినియోగదారుల పరిరక్షణ పై ఏర్పాటైన అంతర్జాతీయ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో యుఎన్ సిటిఎడి సెక్రటరీ- జనరల్ శ్రీ ముఖిసా కితుయి మరియు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 26, 2017: న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో తూర్పు, దక్షిణ & ఆగ్నేయ ఆసియా దేశాల వినియోగదారుల పరిరక్షణ పై ఏర్పాటైన అంతర్జాతీయ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.