ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
శ్రీలంకలో ప్రధానమంత్రి (11 మే 2017)
కొలంబో, మే 12, 2017: కొలంబో లో 14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె లతో కలిసి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

కొలంబో, మే 12, 2017: కొలంబో లో 14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కొలంబో, మే 12, 2017: కొలంబో లో 14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె లతో కలిసి పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కొలంబో, మే 12, 2017: కొలంబో లో 14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశానికి శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె లతో కలిసి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కొలంబో, మే 12, 2017: కొలంబో లో 14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కొలంబో, మే 12, 2017: కొలంబో లో 14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశానికి శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె లతో కలిసి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కొలంబో, మే 12, 2017: శ్రీ లంక లోని కొలంబో లో14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కొలంబో, మే 12, 2017: శ్రీ లంక లోని కొలంబో లో 14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కొలంబో, మే 12, 2017: శ్రీ లంక లోని కొలంబో లో14వ ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
సెంట్రల్ ప్రావిన్స్ (శ్రీ లంక) , మే 12, 2017: శ్రీ లంక లోని సెంట్రల్ ప్రావిన్స్ లో డికోయా ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను, శ్రీ లంక ప్రజాస్వామిక, సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె ను కూడా చూడవచ్చు.
సెంట్రల్ ప్రావిన్స్ (శ్రీ లంక) , మే 12, 2017: శ్రీ లంక లోని సెంట్రల్ ప్రావిన్స్ లో డికోయా ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను కూడా చూడవచ్చు.
సెంట్రల్ ప్రావిన్స్ (శ్రీ లంక) , మే 12, 2017: శ్రీ లంక లోని సెంట్రల్ ప్రావిన్స్ లో డికోయా ఆసుపత్రిని ప్రాంభించిన తరువాత ఆసుపత్రిని సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె ను కూడా చూడవచ్చు.
సెంట్రల్ ప్రావిన్స్ (శ్రీ లంక) , మే 12, 2017: శ్రీ లంక లోని సెంట్రల్ ప్రావిన్స్ లో డికోయా ఆసుపత్రిని ప్రారంభించిన తరువాత ఆసుపత్రిని సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె ను కూడా చూడవచ్చు.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో ఉన్న నార్ వుడ్ మైదానంలో భారతీయ మూలాలు కలిగిన తమిళ సముదాయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాదర స్వాగతం లభించింది. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె ను కూడా చూడవచ్చు.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో ఉన్న నార్ వుడ్ మైదానంలో భారతీయ మూలాలు కలిగిన తమిళ సముదాయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో ఉన్న నార్ వుడ్ మైదానంలో భారతీయ మూలాలు కలిగిన తమిళ సముదాయం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె ను కూడా చూడవచ్చు.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో ఉన్న నార్ వుడ్ మైదానంలో భారతీయ మూలాలు కలిగిన తమిళ సముదాయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె ను కూడా చూడవచ్చు.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో ఉన్న నార్ వుడ్ మైదానంలో భారతీయ మూలాలు కలిగిన తమిళ సముదాయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో ఉన్న నార్ వుడ్ మైదానంలో భారతీయ మూలాలు కలిగిన తమిళ సముదాయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె ను కూడా చూడవచ్చు.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో ఉన్న నార్ వుడ్ మైదానంలో భారతీయ మూలాలు కలిగిన తమిళ సముదాయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో ఉన్న నార్ వుడ్ మైదానంలో భారతీయ మూలాలు కలిగిన తమిళ సముదాయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ ప్రతినిధులతో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ ప్రతినిధులతో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో తమిళ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రతినిధులతో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో తమిళ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రతినిధులతో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో తమిళ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రతినిధులతో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డికోయా, మే 12, 2017: శ్రీ లంక లోని డికోయా లో తమిళ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రతినిధులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
క్యాండీ, మే 12, 2017: శ్రీ లంక లోని క్యాండీ లో ఉన్న శ్రీ దలదా మలిగవా దేవాలయాన్ని శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన తో కలిసి సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

క్యాండీ, మే 12, 2017: శ్రీ లంక లోని క్యాండీ లో క్యాండియన్ డాన్సింగ్ ఫేకల్టీ కి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను కూడా చూడవచ్చు.
క్యాండీ, మే 12, 2017: శ్రీ లంక లోని క్యాండీ లో ఉన్న శ్రీ దలదా మలిగవా దేవాలయంలో సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను కూడా చూడవచ్చు.
క్యాండీ, మే 12, 2017: శ్రీ లంక లోని క్యాండీ లో ఉన్న శ్రీ దలదా మలిగవా దేవాలయం (ది టెంపుల్ ఆఫ్ సాక్రిడ్ టూత్ రెలిక్) లో మహానాయక్ లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయినప్పటి దృశ్యం.
క్యాండీ, మే 12, 2017: శ్రీ లంక లోని క్యాండీ లో ఉన్న శ్రీ దలదా మలిగవా దేవాలయం (ది టెంపుల్ ఆఫ్ సాక్రిడ్ టూత్ రెలిక్) లో మహానాయక్ లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయినప్పటి దృశ్యం. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన ను కూడా చూడవచ్చు.
శ్రీ లంక, మే 12, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో శ్రీ లంక లో ప్రతిపక్ష నేత శ్రీ ఆర్. సంపంధన్ మరియు టిఎన్ ఎ నాయకులు భేటీ అయినప్పటి దృశ్యం.
శ్రీ లంక, మే 12, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో శ్రీ లంక లో ప్రతిపక్ష నేత శ్రీ ఆర్. సంపంధన్ మరియు టిఎన్ ఎ నాయకులు సమావేశమైనప్పటి దృశ్యం.
కొలంబో, మే 12, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొలంబో నుండి తిరుగుప్రయాణమవుతున్న సందర్భంలో ఆయనకు వీడ్కోలు చెబుతున్నప్పటి దృశ్యం.
కొలంబో, మే 12, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొలంబో నుండి తిరుగుప్రయాణమవుతున్న సందర్భంలో ఆయనకు వీడ్కోలు చెబుతున్నప్పటి దృశ్యం.
కొలంబో, మే 12, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొలంబో నుండి తిరుగుప్రయాణమవుతున్న సందర్భంలో ఆయనకు వీడ్కోలు చెబుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె ను కూడా చూడవచ్చు.

The Prime Minister, Shri Narendra Modi departing for New Delhi from Bandaranaike International Airport, in Colombo, Sri Lanka on May 12, 2017.