ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ (అక్టోబరు 18, 2016)
మండీ (హిమాచల్ ప్రదేశ్), అక్టోబరు 18, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మండీ కి చేరుకొన్న సందర్భంగా ఆయనకు హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వీరభద్ర సింగ్ లు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా ను కూడా చూడవచ్చు.
మండీ (హిమాచల్ ప్రదేశ్), అక్టోబరు 18, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మండీ కి చేరుకొన్న సందర్భంగా ఆయనకు హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వీరభద్ర సింగ్ లు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
మండీ (హిమాచల్ ప్రదేశ్), అక్టోబరు 18, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మండీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎన్ హెచ్ పి సి యొక్క జల విద్యుత్తు ప్రాజెక్టును దేశానికి అంకితమిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వీరభద్ర సింగ్ లను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మండీ (హిమాచల్ ప్రదేశ్), అక్టోబరు 18, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మండీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎన్ హెచ్ పి సి యొక్క పార్వతీ హైడ్రో పవర్ ప్రాజెక్టును దేశానికి అంకితమిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్ ను, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వీరభద్ర సింగ్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మండీ (హిమాచల్ ప్రదేశ్), అక్టోబరు 18, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మండీలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఎన్ టి పి సి యొక్క కోల్ డ్యామ్ పవర్ ప్రాజెక్టు ను దేశానికి అంకితమిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్ ను, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వీరభద్ర సింగ్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
మండీ (హిమాచల్ ప్రదేశ్), అక్టోబరు 18, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మండీలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఎస్ జె వి ఎన్ యొక్క రాంపూర్ హైడ్రో పవర్ స్టేషన్ ను దేశానికి అంకితమిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్ ను, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వీరభద్ర సింగ్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.