పిఎంఇండియా
జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ట్వీట్ చేస్తూ:
“జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలందరికీ అభినందనలు. వారు ప్రపంచానికి అందించిన సృజనాత్మకత, పంచిన వినోదం, కళ-సంస్కృతులకు సముచిత గుర్తింపుగా దక్కిన గౌరవమిది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to all those who have been conferred the National Film Awards. This honour is a fitting recognition of their creativity and contribution to the world of entertainment, art and culture. https://t.co/Vqy0wcUY7V
— Narendra Modi (@narendramodi) September 30, 2022