Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అధ్యక్షుడుశ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి


అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలిచినందుకు గాను హృదయపూర్వక అభినందన లు. భారతదేశంఉజ్ బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మీ రెండో పదవీకాలం లో మరింత గా బలపడుతూ ఉంటుందనే నమ్మకం నాలో ఉంది. మీకు మరియు ఉజ్ బెకిస్తాన్ యొక్క స్నేహశీల ప్రజల కు ఇవే నా శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.