పిఎంఇండియా
అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ క్రీడాకారుడు ముహమ్మద్ ఆలీ మృతి పట్ల భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తన సంతాపం తెలిపారు. “ముహమ్మద్ ఆలీ మీరు ఓ ఆదర్శప్రాయమైన క్రీడాకారుడు, మానవుల ఆత్మశక్తిని, సంకల్ప విలువను తెలియచెప్పడంలో ప్రేరణకు మూల స్తంభంగా నిలిచారు. మీ ఆత్మకు శాంతి చేకూరును గాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో తెలిపారు.
AKT/AK
RIP Muhammad Ali. You were an exemplary sportsperson & source of inspiration who demonstrated the power of human spirit & determination.
— Narendra Modi (@narendramodi) June 4, 2016