Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచల్ ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కలిఖో పుల్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కలిఖో పుల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

“కలిఖో పుల్ దు:ఖదాయక మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులు మరియు మద్దతుదారులకు కలిగిన శోకంలో నేను పాలుపంచుకొంటున్నాను ఆయన అరుణాచల్ ప్రదేశ్ కు అందించిన సేవలు స్మరణీయమైనవి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***