Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని తూర్పు గోదావ‌రి జిల్లా లో ఒక ప‌డ‌వ బోల్తా పడ్డ ఘటన లో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఆంధ్ర ప్ర‌దేశ్ లోని తూర్పు గోదావ‌రి జిల్లా లో ఒక ప‌డ‌వ బోల్తా పడి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఆంధ్ర ప్ర‌దేశ్ లోని తూర్పు గోదావ‌రి జిల్లా లో ఒక ప‌డ‌వ బోల్తాపడ్డ ఘ‌ట‌న క్షోభ క‌లిగించింది. మృతుల కుటుంబాల‌కు ఇదే నా సంతాపం. జాడ తెలియ‌కుండా పోయిన వారు సుర‌క్షితంగా ఉండాల‌ని ఆ ఈశ్వ‌రుడిని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

****