పిఎంఇండియా
ఈ రోజు సంత్ రవిదాస్ జయంతి శుభ సందర్భంలో ఆదంపూర్ విమానాశ్రయాన్ని శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా పిలవాలని నిర్ణయించడం ఎంతో గౌరవం, గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ కాలాతీత ఆదర్శాలకు ఇది సముచిత నివాళి అవుతుందన్న శ్రీ మోదీ… సమానత్వం, కరుణ, సేవలను బోధించిన ఆయన సందేశం మనందరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఈ రోజు సంత్ రవిదాస్ జయంతి శుభ సందర్భంలో ఇకమీదట ఆదంపూర్ విమానాశ్రయాన్ని శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా పిలవాలని నిర్ణయించడం చాలా గౌరవంగా, గర్వంగా ఉంది. ఇది మనందరికీ సంతోషకరమైన రోజు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ కాలాతీత ఆదర్శాలకు ఇది సముచితమైన నివాళి. సమానత్వం, కరుణ, సేవలతో కూడిన ఆయన సందేశం మనందరికీ గొప్ప స్ఫూర్తిని అందిస్తూ ఉంటుంది.”
***
It’s a matter of immense honour and pride that today, on the auspicious occasion of Sant Ravidass Jayanti, it has been decided that the Adampur Airport will now onwards be known as Shri Guru Ravidass Maharaj Ji Airport. This is a joyous day for countless people. It is a fitting… pic.twitter.com/Lh1kgIfjQH
— Narendra Modi (@narendramodi) February 1, 2026
ਇਹ ਬੇਹੱਦ ਮਾਣ ਅਤੇ ਫਖ਼ਰ ਵਾਲੀ ਗੱਲ ਹੈ ਕਿ ਅੱਜ ਸੰਤ ਰਵਿਦਾਸ ਜਯੰਤੀ ਦੇ ਪਵਿੱਤਰ ਮੌਕੇ ਇਹ ਫ਼ੈਸਲਾ ਲਿਆ ਗਿਆ ਹੈ ਕਿ ਆਦਮਪੁਰ ਹਵਾਈ ਅੱਡੇ ਨੂੰ ਹੁਣ ਤੋਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਹਵਾਈ ਅੱਡੇ ਵਜੋਂ ਜਾਣਿਆ ਜਾਵੇਗਾ। ਇਹ ਅਣਗਿਣਤ ਲੋਕਾਂ ਲਈ ਬਹੁਤ ਖ਼ੁਸ਼ੀ ਦਾ ਦਿਨ ਹੈ। ਇਹ ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਦੇ ਸਦੀਵੀ ਆਦਰਸ਼ਾਂ ਨੂੰ… pic.twitter.com/gTttpQ8SlO
— Narendra Modi (@narendramodi) February 1, 2026
ये हमारे लिए सौभाग्य और गौरव की बात है कि आज संत रविदास जयंती के पावन अवसर पर एक महत्वपूर्ण निर्णय लिया गया है। अब पंजाब के आदमपुर एयरपोर्ट को ‘श्री गुरु रविदास महाराज जी’ एयरपोर्ट के नाम से जाना जाएगा। ये हम सबके लिए अत्यंत खुशी का दिन है। ये श्री गुरु रविदास महाराज जी के… pic.twitter.com/WN7ghWfN5w
— Narendra Modi (@narendramodi) February 1, 2026