పిఎంఇండియా
ఆధ్యాత్మిక వికాసం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘ఆత్మోదయః పరజ్యానిర్ద్వయం నీతిరితీయతీ।
తదూరీకృత్య కృతిభిర్వాచస్పత్యం ప్రతాయతే।।’’
ఆధ్యాత్మిక వికాసం వ్యక్తిలో సేవభావాన్ని, అంకితభావాన్ని, దేశ నిర్మాణ స్ఫూర్తిని పెంపొందిస్తుందని శ్రీ మోదీ అన్నారు. ‘‘నేటి యువశక్తి ఈ సూత్రం నుంచే స్ఫూర్తి పొంది అన్ని రంగాల్లోనూ దేశాన్ని ముందుకు నడిపిస్తోంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
వ్యక్తిలో సేవాభావాన్ని, అంకితభావాన్ని, దేశ నిర్మాణ స్ఫూర్తిని ఆత్మిక వికాసం పెంపొందిస్తుంది. ఈ స్ఫూర్తితోనే నేటి యువశక్తి అన్ని రంగాల్లోనూ దేశాన్ని ముందుకు నడిపిస్తోంది.
ఆత్మోదయః పరజ్యానిర్ద్వయం నీతిరితీయతీ।
తదూరీకృత్య కృతిభిర్వాచస్పత్యం ప్రతాయతే।।
आत्मिक विकास व्यक्ति के भीतर सेवा, समर्पण और राष्ट्र निर्माण की भावना का संचार करता है। इसी से प्रेरित होकर आज हमारी युवा शक्ति देश को हर क्षेत्र में आगे ले जा रही है।
— Narendra Modi (@narendramodi) August 5, 2026
आत्मोदयः परज्यानिर्द्वयं नीतिरितीयती।
तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रतायते ।। pic.twitter.com/mubMNrYdQh