Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆమ్ ఆద్ మీ పార్టీ కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమ్ ఆద్ మీ పార్టీ (ఎఎపి)కి మరియు శ్రీ కేజ్ రీవాల్ కు ఢిల్లీ విధాన సభ ఎన్నికల లో విజయం సాధించడం పట్ల అభినందన లు తెలిపారు.

‘‘ఎఎపి కి మరియు శ్రీ కేజ్ రీవాల్ కు ఢిల్లీ విధాన సభ ఎన్నికల లో విజయం సాధించడం పట్ల అభినందన లు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చే క్రమం లో వారి కి ఇవే నా శుభాకాంక్ష లు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.