పిఎంఇండియా
ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఇది దేశానికి నిజంగా ఆనందకరమైన సందర్భమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
జట్టు సభ్యుల భవిష్యత్ ప్రయత్నాల కోసం శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“భారత్కు మరోసారి స్వర్ణం!
ఆసియా క్రీడల్లో తమ టైటిల్ను నిలబెట్టుకున్న మన పురుషుల క్రికెట్ జట్టుకు అభినందనలు. ఇది దేశానికి నిజంగా ఎంతో ఆనందకరమైన సందర్భం. జట్టు సభ్యుల భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు”.
The Gold comes to India yet again!
— PMO India (@PMOIndia) October 3, 2026
Congratulations to our Men’s Cricket Team on retaining their title at the Asian Games. This is indeed a joyous occasion for the nation. My best wishes to the team members for their future endeavours: PM @narendramodi