2026 ఆసియా పారా క్రీడల్లో మహిళల 400 మీటర్ల టీ12 ఈవెంట్లో అద్భుతమైన ప్రతిభను కనబరచి, రజత పతకం సాధించిన తేజల్బెన్ దామోర్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
వేగం, పట్టుదల, అత్యుత్తమ ప్రదర్శన చేయాలన్న ఆమె నిబద్ధత ప్రశంసనీయమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆమె సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“తేజల్బెన్ దామోర్ అత్యుత్తమ ప్రదర్శన చేశారు. 2026 ఆసియా పారా క్రీడల్లో మహిళల 400 మీటర్ల టీ12 ఈవెంట్లో ఆమె రజత పతకం సాధించారు. వేగం, పట్టుదల, అత్యుత్తమ ప్రదర్శన చేయాలన్న ఆమె నిబద్ధత ప్రశంసనీయం. ఆమె సాధించిన విజయానికి అభినందనలు: పీఎం @narendramodi”
***
Another excellent performance by Tejalben Damor! She has won the Silver in the Women's 400m T12 event at the Asian Para Games 2026. Her speed, determination and commitment to excellence are truly commendable. Congratulations to Tejalben on this achievement: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026