Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌ కాంస్య పతక విజేత శ్రీ శైలేశ్ కుమార్‌‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా పారా గేమ్స్‌-2026.. పురుషుల లాంగ్ జంప్ టీ42/టీ61/టీ63 పోటీలో 5.57 మీటర్ల అద్భుత ప్రదర్శన ద్వారా కాంస్య పతకాన్ని గెలిచిన శ్రీ శైలేశ్ కుమార్‌‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలనే ఆయన దృఢ సంకల్పం, అంకితభావం, ఆసక్తి నిజంగా ప్రశంసించదగ్గవని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘శ్రీ శైలేశ్ కుమార్‌‌‌కో ప్రత్యేక కాంస్యం.

ఆసియా పారా గేమ్స్‌-2026.. పురుషుల లాంగ్ జంప్ టీ42/టీ61/టీ63 పోటీలో 5.57 మీటర్ల అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని గెలిచిన శ్రీ శైలేశ్ కుమార్‌‌‌కు ఇవే అభినందనలు. అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలనే ఆయన దృఢ సంకల్పం, అంకితభావం, ఆసక్తి నిజంగా ప్రశంసించదగ్గవి: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.

 

***