పిఎంఇండియా
|
S.No. క్ర.సం. |
MoU / Agreement / LoI ఎంఒయు/ఒప్పందం/ఎల్ఒఐ |
Exchanged by ఇచ్చి పుచ్చుకొన్న వారు |
|
|
|
|
Indian side భారతదేశం పక్షాన |
Israeli side ఇజ్రాయిల్ పక్షాన |
|
1 |
MoU on Cyber Security Cooperation between India and Israel భారతదేశం, ఇజ్రాయల్ ల మధ్య సైబర్ సెక్యూరిటీ కి సంబంధించిన సహకారంపై ఎమ్ఒయు |
Shri Vijay Gokhale, Secretary (ER) శ్రీ విజయ్ గోఖలే, కార్యదర్శి (ఇఆర్) |
Mr. Yuval Rotem, Director General, MoFA, Government of Israel శ్రీ యువల్ రోటెమ్, డైరక్టర్ జనరల్, ఎమ్ఒఎఫ్‌ఎ, ఇజ్రాయల్ ప్రభుత్వం |
|
2 |
MoU between the Ministry of Petroleum and Natural Gas and the Ministry of Energy on Cooperation in Oil and Gas Sector పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ కు, శక్తి మంత్రిత్వ శాఖకు మధ్య చమురు మరియు సహజ వాయువు రంగంలో సహకారానికి సంబంధించిన ఎంఒయు |
Shri Vijay Gokhale, Secretary (ER) శ్రీ విజయ్ గోఖలే, కార్యదర్శి (ఇఆర్) |
Mr. Daniel Carmon, Ambassador of Israel to India శ్రీ డేనియల్ కార్మన్, భారతదేశం లో ఇజ్రాయల్ రాయబారి |
|
3 |
Protocol between India and Israel on Amendments to theAir Transport Agreement భారతదేశానికి, ఇజ్రాయల్ కు మధ్య ఏర్ ట్రాన్స్ పోర్ట్ ఒప్పందంలో సవరణలపై ఒడంబడికల ప్రాథమిక పత్రం |
Shri Rajiv Nayan Choubey, Secretary, Civil Aviation శ్రీ రాజీవ్ నయన్ చౌబే, కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ |
Mr. Daniel Carmon, Ambassador of Israel to India శ్రీ డేనియల్ కార్మన్, భారతదేశం లో ఇజ్రాయల్ రాయబారి |
|
4 |
Agreement on Film-co-production భారతదేశం, ఇజ్రాయల్ ల మధ్య చలనచిత్రాల నిర్మాణంపై సహకారానికి సంబంధించిన ఎంఒయు |
Shri N. K. Sinha, Secretary, Ministry of Information & Broadcasting శ్రీ ఎన్.కె. సిన్హా, కార్యదర్శి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ |
Mr. Daniel Carmon, Ambassador of Israel to India శ్రీ డేనియల్ కార్మన్, భారతదేశం లో ఇజ్రాయల్ రాయబారి |
|
5 |
MoU between the Central Council for Research in Homeopathy, Ministry of AYUSH and the Centre for Integrative Complementary Medicine, Shaare Zedek Medical Center on Cooperation in the field of Research inHomeopathic Medicine ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధీనం లోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ హోమియోపతి కి, సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ కాంప్లిమెంటరీ మెడిసిన్, షారె జెడెక్ మెడికల్ సెంటర్ కు మధ్య హోమియోపతి వైద్యంలో పరిశోధన లకు సంబంధించి ఎంఒయు |
Vaidya Rajesh Kotecha, Secretary, Ministry of AYUSH శ్రీ వైద్య రాజేశ్ కొటేచ, కార్యదర్శి, ఆయుష్ మంత్రిత్వ శాఖ |
Mr. Daniel Carmon, Ambassador of Israel to India శ్రీ డేనియల్ కార్మన్, భారతదేశం లో ఇజ్రాయల్ రాయబారి |
|
6 |
MoU between Indian Institute of Space Science and Technology (IIST) and the Technion- Israel Institute of Technology for cooperation in the field ofspace ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టి) కి, టెక్నియాన్- ఇజ్రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ కు మధ్య అంతరిక్ష రంగంలో సహకారానికి ఉద్దేశించిన ఎంఒయు |
Dr. V. K. Dadhwal, Director of IIST డాక్టర్ వి.కె. డడ్వాల్, డైరెక్టర్, ఐఐఎస్‌టి |
Mr. Daniel Carmon, Ambassador of Israel to India శ్రీ డేనియల్ కార్మన్, భారతదేశం లో ఇజ్రాయల్ రాయబారి |
|
7 |
Memorandum of Intent between Invest India and Invest in Israel ఇన్వెస్ట్ ఇండియా కు, ఇన్వెస్ట్ ఇన్ ఇజ్రాయిల్ కు మధ్య మెమోరాండం ఆఫ్ ఇంటెంట్ |
Shri Deepak Bagla, Managing Director & CEO, Invest India శ్రీ దీపక్ బాగ్లా, మేనేజిగ్ డైరెక్టర్ & సిఇఒ, ఇన్వెస్ట్ ఇండియా |
Mr. Daniel Carmon, Ambassador of Israel to India శ్రీ డేనియల్ కార్మన్, భారతదేశం లో ఇజ్రాయల్ రాయబారి |
|
8 |
Letter of Intent between IOCL and Phinergy Ltd. For cooperation in the area of metal-air batteries ఐఒసిఎల్ కు, ఫినెర్జీ లిమిటెడ్ కు మధ్య మెటల్ ఏర్ బ్యాటరీల రంగంలో సహకారానికి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ |
Shri Sanjiv Singh, Chairman, IOCL శ్రీ సంజీవ్ సింగ్, ఛైర్మన్, ఐఒసిఎల్ |
Mr. Daniel Carmon, Ambassador of Israel to India శ్రీ డేనియల్ కార్మన్, భారతదేశం లో ఇజ్రాయల్ రాయబారి |
|
9 |
Letter of Intent between IOCL and Yeda Research and Development Co Ltd for cooperation in the area of concentrated solar thermal technologies ఐఒసిఎల్ కు, యేడా రిసర్చ్ అండ్ డివెలప్‌మెంట్ కో లిమిటెడ్ కు మధ్య కాన్ సెంట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీస్ రంగంలో సహకారానికి సంబంధించి లెటర్ ఆప్ ఇంటెంట్ |
Shri Sanjiv Singh, Chairman, IOCL శ్రీ సంజీవ్ సింగ్, ఛైర్మన్, ఐఒసిఎల్ |
Mr. Daniel Carmon, Ambassador of Israel to India శ్రీ డేనియల్ కార్మన్, భారతదేశం లో ఇజ్రాయల్ రాయబారి |
***
We have imparted our shared impatience to the implementation of our earlier decisions. The results are already visible on the ground. Our discussions today were marked by convergence to accelerate our engagement and to scale up our partnership: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 15, 2018
We will strengthen the existing pillars of cooperation in areas that touch the
— PMO India (@PMOIndia) January 15, 2018
lives of our peoples. These are agriculture, science and technology and security.
We exchanged views on scaling up the Centers of Excellence that have been a
main-stay of agricultural cooperation:PM
In defence, I have invited Israeli companies to take advantage of the liberalized FDI regime to make more in India with our companies.
— PMO India (@PMOIndia) January 15, 2018
We are venturing into less explored areas of cooperation such as
oil & gas, cyber security, films and start-ups: PM @narendramodi
We are committed to facilitating the flow of people & ideas between our geographies. It requires policy facilitation, infrastructure & connectivity links & fostering constituencies of support beyond Government: PM
— PMO India (@PMOIndia) January 15, 2018
In Prime Minister @netanyahu , I have a counter-part who is equally committed to taking the India-Israel relationship to soaring new heights: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 15, 2018
I am delighted to have the chance to be with PM @netanyahu in my
— PMO India (@PMOIndia) January 15, 2018
home state, Gujarat, day after. There we will have another opportunity
to see the fulfillment of the promise, which our mutual cooperation holds in diverse areas such as agriculture, technology, and innovation: PM