Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అలీ ఫాలిహ్ కాధిమ్ అల్-జైదీకి ప్రధానమంత్రి అభినందనలు


ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫాలిహ్ కాధిమ్‌ అల్‌జైదీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారుఇరాక్‌తో దీర్ఘకాలికస్నేహపూర్వక సంబంధాలకు భారత్ ఎంతో విలునిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారుఅన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫాలిహ్ కాధిమ్‌ అల్‌జైదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఇరాక్‌తో సుదీర్ఘస్నేహపూర్వక సంబంధాలకు భారత్‌ ఎంతో విలువనిస్తుందిఅన్ని రంగాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది.

వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన రెండు దేశాల ఉమ్మడి పురోగతివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను“.

***