Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈదుల్ జుహా సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ఈదుల్ జుహా సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశం లోని తోటి పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈదుల్ జుహా నాడు ఇవే శుభాకాంక్షలు. ఈ రోజు మన సమాజంలో కరుణ, సౌభ్రాతృత్వ భావన లను గాఢతరం చేయుగాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***