పిఎంఇండియా
భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉజ్బెకిస్థాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో – ‘’ఉజ్బెకిస్థాన్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం ఎల్లప్పుడూ ఉజ్బెకిస్థాన్‌తో విడదీయరాని, దృఢమైన బంధాన్ని కలిగివుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
MVVS/PR/ARDHA
Independence Day greetings to the wonderful people of Uzbekistan. India will always cherish the unbreakable bond with Uzbekistan: PM
— PMO India (@PMOIndia) September 1, 2015
My Uzbekistan visit was very special. I was glad to see the popularity of Indian culture, language & music in Uzbekistan: PM. @narendramodi
— PMO India (@PMOIndia) September 1, 2015