Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్‌టిపిసి రాయ్‌బ‌రేలీ ప్లాంటు లో జ‌రిగిన ప్ర‌మాదంలో బాధితుల‌కు అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపును ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి


ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని రాయ్‌బ‌రేలీ లో ఎన్‌టిపిసి ప్లాంటు లో ప్ర‌మాదం జ‌రిగిన కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వ్య‌క్తుల ర‌క్త సంబంధికుల‌కు త‌లా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల అనుగ్ర‌హ‌ పూర్వ‌క చెల్లింపున‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌ వారికి ఒక్కొక్క‌రికి 50,000 రూపాయ‌లను చెల్లించేందుకు కూడా ప్ర‌ధాన మంత్రి ఆమోదం తెలిపారు.