Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎఫ్ఐజి వ‌ర‌ల్డ్ చాలెంజ్ క‌ప్ లో వాల్ట్ ఈవెంట్ లో స్వ‌ర్ణం గెలుచుకొన్న దీపా కర్మాకర్ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


ఎఫ్ఐజి వ‌ర‌ల్డ్ చాలెంజ్ క‌ప్ లో భాగంగా జ‌రిగిన వాల్ట్ ఈవెంట్ లో స్వ‌ర్ణ పతకాన్ని సాధించిన దీపా కర్మాకర్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

“దీపా క‌ర్మాక‌ర్ ను చూసి భార‌త‌దేశం గ‌ర్విస్తోంది. ట‌ర్కీ లోని మ‌ర్‌సిన్ లో ఎఫ్ఐజి వ‌ర‌ల్డ్ చాలెంజ్ క‌ప్ లో భాగంగా జ‌రిగిన వాల్ట్ ఈవెంట్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్న ఆమె కు ఇవే అభినంద‌న‌లు. ఈ గెలుపు ఆమె యొక్క గట్టి ప‌ట్టుద‌ల‌ కు మ‌రియు ఎన్న‌టికీ త‌లొగ్గని వైఖరి కి ఒక ప్ర‌ధాన‌ ఉదాహ‌ర‌ణ గా నిలుస్తుంది” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.