పిఎంఇండియా
ఎస్ యు- 30ఎమ్ కెఐ యుద్ధ విమానం నుండి తొలి సారి బ్రహ్మోస్ ఏర్ లాంచ్ డ్ క్రూజ్ మిసైల్ (ఎఎల్ సిఎమ్) ను విజయవంతంగా పరీక్షించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రశంసాయోగ్య సాహసకృత్యంలో పాలు పంచుకొన్న వారందరినీ ప్రధాన మంత్రి అభినందించారు.
‘‘ఎస్ యు- 30ఎమ్ కెఐ యుద్ధ విమానం నుండి తొలి సారి బ్రహ్మోస్ ఏర్ లాంచ్ డ్ క్రూజ్ మిసైల్ (ఎఎల్ సిఎమ్) ను విజయవంతంగా పరీక్షించడం సంతోషదాయకం. ఈ ప్రశంసాయోగ్య సాహసకృత్యంలో పాలు పంచుకొన్న వారందరికీ అభినందనలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Delighted on the successful maiden test firing of Brahmos ALCM from Su-30MKI. Congratulations to all those associated with this remarkable feat. @DRDO_India https://t.co/bRJccE795U
— Narendra Modi (@narendramodi) November 22, 2017