పిఎంఇండియా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో మాట్లాడారు“
PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd
— PMO India (@PMOIndia) June 28, 2025