Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిషాలోనిబారిప‌డ‌లోఅభివృద్ధిప‌నులఫ‌లకాల‌నుఆవిష్క‌రించి, ప‌నులుప్రారంభించినప్ర‌ధాన‌మంత్రి


 

ప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్రమోదీఈరోజుఒడిషాసంద‌ర్శించారు.

పురాత‌నహ‌రిపూర్‌ఘ‌డ్త‌వ్వ‌కాల‌లోవెలికితీసిననిర్మాణం,ర‌సికారేఆల‌యంప‌రిర‌క్ష‌ణ‌, అభివృద్ధికిసంబంధించినప‌నులప్రారంభానికిసూచ‌న‌గాడిజిట‌ల్నామఫ‌ల‌కాన్నిప్ర‌ధాన‌మంత్రిఆవిష్క‌రించారు.

ఈసంద‌ర్భంగావారుమూడుజాతీయర‌హ‌దారులప్రాజెక్టుల‌కుశంకుస్థాపనచేశారు.

అలాగేఐఒసిఎల్‌కుచెందినపార‌దీప్‌హాల్దియాదుర్గాపూర్ఎల్‌.పి.జిపైప్‌లైన్‌కుసంబంధించిబాలాసోర్‌హాల్దియాదుర్గాపూర్సెక్ష‌న్‌నుప్ర‌ధాన‌మంత్రిజాతికిఅంకితంచేశారు. అలాగేబాలాసోర్‌లోమ‌ల్టీమోడ‌ల్లాజిస్టిక్పార్క్‌ను, ఆరుపాస్‌పోర్టుసేవాకేంద్రాల‌నుప్ర‌ధాన‌మంత్రిప్రారంభించారు.

టాటాన‌గ‌ర్‌నుంచిబాద‌మ్‌ప‌హ‌ర్వ‌ర‌కురెండ‌వపాసింజ‌ర్రైలుస‌ర్వీసునుప్ర‌ధాన‌మంత్రిజెండాఊపిప్రారంభించారు.

ఈసంద‌ర్భంగాజ‌రిగినస‌భ‌లోమాట్లాడుతూప్ర‌ధాన‌మంత్రి, ఈరోజుప్రారంభించినప్రాజెక్టులులేదాశంకుస్థాప‌నచేసినప‌థ‌కాలవిలువసుమారురూ 4000 కోట్లరూపాయ‌ల‌కుపైనేఉంటుంద‌నిచెప్పారు.

కేంద్రప్ర‌భుత్వంమౌలికస‌దుపాయాలక‌ల్ప‌న‌పైదృష్టిపెడుతున్న‌ద‌ని, ఇదిసామాన్యులజీవితాల‌లోమౌలికమార్పులుతీసుకువ‌స్తుంద‌నిచెప్పారు.

బాలాసోర్‌హాల్దియాదుర్గాపూర్ఎల్‌.పి.జిపైప్‌లైనుఒడిషా, ప‌శ్చిమ‌బెంగాల్‌ల‌లోనిప‌లుప్రాంతాల‌కుఎల్‌.పి.జినిసుల‌భంగాస‌ర‌ఫ‌రాచేయ‌డానికివీలుప‌డుతుంద‌నిదీనివ‌ల్లర‌వాణావ్య‌యంత‌గ్గుతుంద‌ని, స‌మ‌యంఆదాఅవుతుంద‌నిచెప్పారు.

21 వశ‌తాబ్దంలోఅనుసంధాన‌తప్రాధాన్య‌తగురించికూడాప్ర‌ధాన‌మంత్రిప్ర‌ముఖంగాప్ర‌స్తావించారు. ఆధునికమౌలికస‌దుపాయాలక‌ల్ప‌న‌లో , అనుసంధాన‌తవిష‌యంలోముందెన్న‌డూలేనంతటిస్థాయిలోపెట్టుబ‌డులుపెట్ట‌డంజ‌రుగుతోంద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. ఒడిషాలోకూడారోడ్డు, రైలు, విమాన‌యానఅనుసంధాన‌త‌పైప్ర‌ధానంగాదృష్టిపెట్ట‌డంజ‌రిగింద‌నిచెప్పారు. రైల్వేఅనుసంధాన‌తవిస్తృతంకావ‌డంవ‌ల్లఅదిప్ర‌జ‌లప్ర‌యాణానికి, పరిశ్ర‌మ‌ల‌కుఖ‌నిజాలుఅందుబాటులోకిరావ‌డానికివీలుక‌లుగుతుంద‌నిచెప్పారు.

 

మౌలికస‌దుపాయాలువిస్తృతంచేయ‌డంవ‌ల్లమ‌ధ్య‌త‌ర‌గ‌తిప్ర‌జ‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌హాప‌రిశ్ర‌మ‌ల‌కుగ‌రిష్ఠప్ర‌యోజ‌నంక‌లుగుతుంద‌నిప్ర‌ధాన‌మంత్రితెలిపారు. ఆధునికరోడ్లు, ప‌రిశుభ్ర‌మైనరైళ్లు, స‌ర‌స‌మైనధ‌ర‌కువిమాన‌యానం, ఇవ‌న్నీమ‌ధ్య‌త‌ర‌గ‌తిజీవ‌నాన్నిసుల‌భ‌త‌రంచేస్తాయ‌నిఆయ‌న‌అన్నారు.

గ‌డ‌చిననాలుగున్న‌రసంవ‌త్స‌రాల‌లో , కేంద్రప్ర‌భుత్వం, పాస్‌పోర్టులుపొంద‌డంలోప్ర‌జ‌లుఎదుర్కొంటున్నఇబ్బందుల‌నుత‌గ్గించిన‌ట్టుచెప్పారు. ఈరోజుఆరుపాస్‌పోర్టుసేవాకేంద్రాలుప్రారంభించ‌నున్న‌ట్టుప్ర‌ధానిచెప్పారు. ప్ర‌జ‌లఇబ్బందులుతొల‌గించేదిశ‌గాతీసుకున్నచ‌ర్య‌గావీటినిఆయ‌నఅభివ‌ర్ణించారు. సుల‌భ‌త‌రజీవ‌నందిశ‌గాజ‌రిగినమ‌రొక కృషిగాప్ర‌ధానితెలిపారు.

దేశసుసంప‌న్నసాంస్కృతికవార‌స‌త్వాన్నిప‌రిర‌క్షించేందుకుప్ర‌భుత్వంచర్య‌లుతీసుకుంటున్న‌ట్టుప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. ప్ర‌జ‌లవిశ్వాసాలు, ఆధ్యాత్మిక‌త‌, చారిత్ర‌కప్రాధాన్య‌త‌, యోగ , ఆయుర్వేదవిజ్ఞానంవంటివాటికిసంబంధించిచురుకుగావిస్తృతప్రచారంక‌ల్పించ‌డంతోపాటువాటినిప్రోత్స‌హించ‌డంజ‌రుగుతోంద‌నిప్ర‌ధానమంత్రిచెప్పారు. ఈదిశ‌గార‌సికారేఆల‌యప‌నులప్రారంభంగురించి, పురాత‌నహ‌రిపుర్‌ఘ‌డ్కోటనుంచివెలికితీసిననిర్మాణపనులగురించిప్ర‌ధానిప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వంతీసుకుంటున్నఇలాంటిచ‌ర్య‌లుప‌ర్యాట‌కరంగంపురోగ‌తికిఉప‌క‌రిస్తున్నాయ‌నిచెప్పారు.