Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒప్పందాల జాబితా: ఇండోనేషియాలో ప్రధానమంత్రి పర్యటన

ఒప్పందాల జాబితా: ఇండోనేషియాలో ప్రధానమంత్రి పర్యటన


ఎంవోయూలు/ఒప్పందాలు

1.

శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో సహకారంపై విధానపరమైన ఒప్పందం పొడిగింపు

2.

వైద్య ఉత్పత్తుల నియంత్రణల రంగంలో సహకారంపై సీడీఎస్‌సీవో, బీపీఓఎం మధ్య  అవగాహన ఒప్పందం

3.

ఖనిజాలు, ఉక్కు సరఫరా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సహకారానికి ఎంవోయూ

4.

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సహకారానికి ఎంవోయూ  

5.

సముద్ర తీర రక్షణ, భద్రత సహకారంలో అవగాహన ఒప్పందం, కార్యాచరణ ఒప్పందం పొడిగింపు

6.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ), ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మధ్య ఎంవోయూ

7.

టెలీకమ్యూనికేషన్ల సాంకేతికతలు, సేవల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం

 

8.

పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో సహకారంపై ఎంవోయూ

9.

ఆరోగ్య సేవా నిపుణుల సహకారంపై కార్యాచరణ ఒప్పందం

10.

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), ఇండోనేషియా సాధారణ ఎన్నికల సంఘం (కేపీయూ) మధ్య అవగాహన ఒప్పందం

11.

బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలో సహకారం

12.

గగన తలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణుల రంగంలో సహకారంపై ఒప్పందం

13.

ఇండోనేషియాలో స్టెయిన్‌లెస్ స్టీలు స్లాబు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), పీటీ క్రాకటో స్టీల్ మధ్య వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం

14.

అరుదైన మూలకాలతో అయస్కాంతాల అభివృద్ధికి నాన్–ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ (ఎన్ఎఫ్‌టీడీసీ), మిడ్ వెస్ట్ లిమిటెడ్, పీటీ పెర్మినాస్ మధ్య ఎంవోయూ

క్రమ సంఖ్య శీర్షిక

 

ప్రకటనలు

క్రమసంఖ్య

శీర్షిక

1.

యోగ్యాకార్తాలో ఉన్న ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి భారత్ సాయం

2.

ఐఎఫ్‌సీ–ఐవోఆర్‌లో ఇండోనేషియా సమన్వయ అధికారి నియామకం

3.

ఇండోనేషియాకు 100 టన్నుల నాణ్యమైన డీడబ్ల్యూఆర్–162 రకం గోధుమ విత్తనాల సరఫరా

4.

‘‘ఠాగూర్–దేవాంతర సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరం’’  స్మారకోత్సవం

5.

ఇండోనేషియాలోని సింగసారి సెజ్‌లో బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్ ఏర్పాటు

6.

భారత్‌లో ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) వ్యవస్థ ఆధారంగా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐవోఎన్) ప్రారంభం

 

 

***